Song: Bharata Vedamuga
Movie: Pournami
Music: Devi Sri Prasad
Singers: KS Chitra
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Prabhas, Trisha Krishnan, Charmy Kaur
Label: Aditya Music
Year: 2006
cyGRz0YVQjAశంభో శంకరా... హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ తద్దిందాధిం ధింధినీ ద్వనుల తాండవకేళీ తత్పర గౌరీమంజులషింజిని చతుర లాస్య వినోదవ శంకర
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంథరా జాలిపొందరా కరుణతొ నను గనరా నీలకంథరా శైనమందిరా మొరవిని బదులిడరా
నగజా మనోజ జగదీశ్వరా బాలేందుశేఖర శంకర భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ
ఆ..ఆ...ఆఆఆఆ ఆ... ఆ..ఆ...ఆఆఆఆ ఆ... ఆ..ఆ...ఆఆఆఆ ఆ... ఆ..ఆ...ఆఆఆఆ ఆ...
అంతకాంత నీసతి అగ్నితప్తమైనది మేనుత్యాగమిచ్చి నీలో లీనమైనది ఆదిశక్తి ఆకౄతి అత్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
భవుని భువికి తరలించేలా తరళి దివిని తలపించేల రసతరంగిణి లీల యతిని నౄత్యరతుని చేయగలిగె ఈ వేళ
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
జంగమసావర గంగార్చిత శిరమౄదమండితకర పురహరా భక్తశుభంకర బమదాశంకర స్వరహరదక్షా ద్వరహరా బాలవిలోచన పాలితజణగణ కాలకాలవిశ్వేస్వర ఆశుతోష అగనాసతిషాశన జయగిరీష బ్రిహదీశ్వరా హరహర మహాదేవ హరహర మహాదేవ
వ్యోమకేశ నిను హిమగిరిపరసుత ప్రేమపాశమున పిలువంగ యోగివేష నీ మనసునకలగద రాగలేసమైనా హే మహేష నీ భయదపదాహతి దైత్యషొషనము జరుపంగ భోగిభూష భ్వనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా పలుకుతున్న ప్రాణానా ప్రణవనాధ ప్రధమనాట శృతివినరా హరహర మహాదేవ
Sambho Samkara.... Harahara Mahadeva Harahara Mahadeva Harahara Mahadeva Harahara Mahadeva Taddimdadhim Dhimdhini Dwanula Tamdavakeli Tatpara Gowrimamjulashimjini Chatura Lasya Vinodava Samkara
Bharatavedamuga Niratanatyamuga Kadilina Padamidi Isa Siva Nivedanaga Avani Vedanaga Palikenu Padamu Paresa
Nilakamthara Jalipomdara Karunato Nanu Ganara Nilakamthara Sainamamdira Moravini Badulidara
Nagaja Manoja Jagadiswara Balemdusekhara Samkara Bharatavedamuga Niratanatyamuga Kadilina Padamidi Isa Siva Nivedanaga Avani Vedanaga Palikenu Padamu Paresa
Harahara Mahadeva Harahara Mahadeva Harahara Mahadeva Harahara Mahadeva
Aa..Aa...AaAaAaAa Aa.. Aa..Aa...AaAaAaAa Aa.. Aa..Aa...AaAaAaAa Aa.. Aa..Aa...AaAaAaAa Aa..
Amtakamta Nisati Agnitaptamainadi Menutyagamichchi Nilo Linamainadi Adisakti Akruti Atrijata Parvati Tanuvaina Pranadhavuni Chemtaku Cherukunnadi
Bhavuni Bhuviki Taralimchela Tarali Divini Talapimchela Rasataramgini Lila Yatini Nrutyaratuni Cheyagalige Ee Vela Bharatavedamuga Niratanatyamuga Kadilina Padamidi Isa Siva Nivedanaga Avani Vedanaga Palikenu Padamu Paresa
Jamgamasavara Gamgarchitasiramrudamamditakara Purahara Bhaktasubhamkara Bamadasamkara Swaraharadaksha Dwarahara Balavilochana Palitajanagana Kalakalavisweswara Asutosha Aganasatishasana Jayagirisha Brihadiswara Harahara Mahadeva Harahara Mahadeva
Vyomakesa Ninu Himagiriparasuta Premapasamuna Piluvamga Yogivesha Ni Manasunakalagada Ragalesamaina
He Mahesha Ni Bhayadapadahati Daityashoshanamu Jarupamga Bhogibhusha Bhvanalini Nilupava Abhayamudralona
Namaka Chamakamula Nadana Yamaka Gamakamula Yogana Palukutunna Pranana Pranavanadha Pradhamanata Srutivinara Harahara Mahadeva
