Song: Vasudhara
Movie: Badrinath
Music: MM Keeravaani
Singers: MM Keeravani, Swetha Pandit
Lyricist: Chandrabose
Cast: Allu Arjun, Tamannaah Bhatia
Label: Aditya Music
Year: 2011
fs0JZdfB-3Qవసుధారా ఆఆ ఆఆ ఆ... వసుధారా ఆఆ ఆఆ ఆ...
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
ఆధార న ప్రేమకధర్మం అవుతుంటే ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే వాన జల్లుతో వంతెనేయగా వెండి పూలతో దండ లేయగా వయసే నదిలా వరదై నదిలా వసుధారా ఆఆ ఆఆ ఆ...
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
నింగి వీణల రాగం వినగానే నెల వేణువు మౌనం కరిగే నీలో నాలో అభిమానమై నీఖు నాఖు అభిషేకమై మన మానస వీధుల్లో కురిసెనే వసుధారా ఆఆ ఆఆ ఆ...
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
నీటి లేఖల భావం చదివానే నీటి రాతలు కది చెలిమె అంతే లేని చిగురింతలై సంతోషాల చెమరింతలై తడి ఆశల అక్షతలై మెరిసెనే వసుధారా ఆఆ ఆఆ ఆ...
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
Vasudharaa AaAa AaAa Aa.. Vasudharaa AaAa AaAa Aa..
Pongi Pongi Pothondi Jaladhaara Vaibhavamga Vasthondi Vasudhara Pongi Pongi Pothondi Jaladhaara Vaibhavamga Vasthondi Vasudhara
Adhara Na Premakadharam Avuthunte Akasha Meghala Asheesulavuthunte Vana Jallutho Vantheneyaga Vendi Poolatho Dhanda Leyaga Vayase Nadhila Varadhai Nadhila Vasudharaa AaAa AaAa Aa..
Pongi Pongi Pothondi Jaladhaara Vaibhavamga Vasthondi Vasudhara Pongi Pongi Pothondi Jaladhaara Vaibhavamga Vasthondi Vasudhara
Ningi Veenala Raagam Vinagane Nela Venuvu Mounam Karige Neelo Nalo Abhimanamai Neekhu Naakhu Abhishekamai Mana Maanasa Veedhullo Kurisene Vasudharaa AaAa AaAa Aa..
Pongi Pongi Pothondi Jaladhaara Vaibhavamga Vasthondi Vasudhara Pongi Pongi Pothondi Jaladhaara Vaibhavamga Vasthondi Vasudhara
Neeti Lekhala Bhaavam Chadivaane Neeti Raathalu Kadhi Chelimi Anthe Leni Chigurinthalai Santhoshala Chemarinthalai Thadi Ashala Akshathale Merisene Vasudharaa AaAa AaAa Aa..