Share This Site For Music Lovers

Omkareswari Song Lyrics - Badrinath

Song: Omkareswari
Movie: Badrinath
Music: MM Keeravaani
Singers: Shankar Mahadevan, MM Keeravaani
Lyricist: Veturi Sundara Ramamurthy
Cast: Allu Arjun, Tamannaah Bhatia
Label: Aditya Music
Year: 2011
MwnSjaPxR1Q

హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది

అలక నంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం జ్ఞానం , మోక్షం మొసగే వైకుంఠం

హరి ఓం హరి ఓం హరి ఓం ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి

జై బోలో బద్రినాథ్ కి జై బోలో బోల్ బోల్ బోల్ జై బోలో బద్రినాథ్ కి జై బోలో బోల్ బోల్ బోల్

హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగా హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగా కనులే కనలేని విరజానది ఇలా దిగి రాగ కలలా కనిపించే జల దార సరస్వతి పొంగ

సుడులు తిరిగి వాడిగా వురుకులేత్తగా చాదులు కడిగి పుణ్య ఫలమునివ్వగా శ్రుతులు గ్రుతులు జాతులు గతులు చెలరేగా ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి

రి ప సి ద స ప స రి ప రి ప సి ప స రి స

కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం వ్యాసం , ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచిన్చంగా కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా ఆఅ

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది అలక నంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం జ్ఞానం , మోక్షం మొసగే వైకుంఠం

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది

అలక నంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం జ్ఞానం , మోక్షం మొసగే వైకుంఠం ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి

జై బోలో బద్రినాథ్ కి జై బోలో బోల్ బోల్ బోల్ జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో బద్రినాథ్ కి జై జై బోలో జై బోలో జై బోలో బద్రినాథ్ కి జై జై బోలో జై బోలో జై బోలో బద్రినాథ్ కి జై


Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om

Omkareswari Sri Hari Nagari Idhigo Ra Badari Vaikunteswari Siri Ki Nagari Adhigo Mahima Giri Ee Kondapai Maa Kandaga Aa Vishu Paadame Velasindhi Vedaalane Virachinchina Sri Vyasa Peetamai Nilichidhi

Alaka Nanda Jala Sangeetam Sri Hari Naamam Vushna Kunda Jala Dhaaralalo Hari Bhakthula Snanam Gnanam, Moksham Mosage Vaikuntam

Omkareswari Sri Hari Nagari Idhigo Ra Badari Vaikunteswari Siri Ki Nagari Adhigo Mahima Giree Aaa Aaa Aaa

Jai Bolo Badrinath Jai Bolo Bol Bol Bol Jai Bolo Badrinath Jai Bolo Bol Bol Bol

Hari Padam Aduguna Ganga Kali Papam Thanu Kadaganga Hari Padam Aduguna Ganga Kali Papam Thanu Kadaganga Kanule Kanaleni Virajaanadi Ila Dhigi Raaga Kala La Kanipinche Jala Dhaara Saraswathi Ponga

Sudulu Tirigi Vadiga Vurukulethhaga Chadulu Kadigi Punya Phalamunivvaga Shruthulu Gruthulu Jathulu Gathulu Chelaregaa Aaa Aaa Aaa Omkareswari Sree Hari Nagari Idhigo Ra Badari Vaikunteswari Siri Ki Nagari Adigo Mahima Giri

Ri Pa Si Dasa Pa Sa Ri Pa Ri Pa Si Pa Sa Ri Sa

Karmalake Brahma Kapalam Janmalake Papa Vinasham Karmalake Brahma Kapalam Janmalake Papa Vinasham Vyasam, Ithihaasam Aa Vyasudu Pravachinchanga Kantam Ganapathidai Kuru Charithamu Virachinchanga Yajjusaamuruk Adarva Shaakaluga Aa...

Omkareswari Sri Hari Nagari Idhigo Ra Badari Vaikunteswari Siri Ki Nagari Adhigo Mahima Giri Ee Kondapai Maa Kandaga Aa Vishu Paadame Velasindhi Vedaalane Virachinchina Sri Vyasa Peetamai Nilichidhi

Alaka Nanda Jala Sangeetam Sri Hari Naamam Vushna Kunda Jala Dhaaralalo Hari Bhakthula Snanam Gnanam, Moksham Mosage Vaikuntam

Omkareswari Sri Hari Nagari Idhigo Ra Badari Vaikunteswari Siri Ki Nagari Adhigo Mahima Giri AaaAaaAaa

Jai Bolo Badrinath Jai Bolo Bol Bol Bol Jai BoloJai BoloJai Bolo Jai BoloJai BoloJai Bolo Jai Bolo Badrinath Ki Jai BoloJai Jai BoloJai BoloJai Bolo Jai Bolo Badrinath Ki Jai BoloJai


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.