Song: Shatamana Mannadile
Movie: Mruga Raju
Music: Mani Sharma
Singers: Hariharan,Sadhana Sargam
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Chiranjeevi, Simran
Label: Aditya Music
Year: 2002
vgq2WJHxEEgహే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా
హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా
హే శతమానమన్నదిలే చెలిమేచిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె
విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లోన కలలే కన్న సావాసమే కోకిలలా కిలకిలలే మన పూదోటలో తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో
ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల
చూడాలని చలికాటే పడని చోటే ఇచ్చి చూడాలని చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని
మరి పదవే విరిపొదకే చెలి మరియాదగా యద కడిగా ఎదురడిగా సిరి దోచెయ్యగా వీణవో జాణవో రతిముఖ సుఖశృతిలోన
హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా
హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా
Hey.. Sathamana Mannadile Chelime Chinni Chinnari Aashalu Gille Vanka Jaabilli Valapulu Jalle Kottha Vayyaaramochhindhi Uyyaala Vayasulalo Halaa
Hey.. SathamaanaMannadile Chelime Puvvu Paadidhi Puppodi Jola Theti Koredhi Thenela Laala Neeli Meghalalo Thelipovaali Thanuvulilaa Halaa
Hey Sathamana Mannadile Chelime Chinni Chinnari Aashalu Gille Vanka Jaabilli Valapulu Jalle
Vinnaanule Nee Edhalothullo Jalapaathaala Sangeethame Kannaanule Nee Kannullona Kalale Kanna Saavaasame
Kokilala Kilakilale Mana Poodhotalo Thenelalo Vennelale Vesavi Pootalo Praayamo Gaayamo Sumasura Swarajathilona
Hey.. SathamaanaMannadile Chelime Puvvu Paadidhi Puppodi Jola Theti Koredhi Thenela Laala
Choodalani Chali Kaate PadaniChote Ichhi Choodaalani Cheppaalani Nee Choope Sokani Soke Appajeppaalani
Mari Padave Viripodhake Cheli Mariyaadhagaa Edha Kadiga Edhuradigaa Siri Dhocheyyagaa Veenavo Jaanavo Rathimukha Sukha Shruthilona