Share This Site For Music Lovers

Emchesavo Naa Manasu Song Lyrics - Yagnam

Song: Emchesavo Naa Manasu
Movie: Yagnam
Music: Mani Sharma
Singers: SP Charan , Shreya ghoshal
Lyricist: Suddala Ashok Teja
Cast: Gopi Chand, Sameera Benerjee
Label: Aditya Music
Year: 2004
Q76Sr_Z7UGE

ఏంచేసావో నా మనసు నీదై పోయింది ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది

నిను చేరి జతగా ఆడాన సరదాల కెలికి ఇక చూడు రోజు అయిపోదా సరసాల హోలీ నీ ఆలనలో నీ లాలనలో ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా

ఏంచేసావో నా మనసు నీదై పోయింది ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది

పాపాయల్లే నా ముందు కుదురుగా కూర్చుంటే పుత్తడి బొమ్మగా నిన్ను దిద్ది దిష్టే తీయ్యనా పిల్లాడల్లే అల్లరిగా పరుగులు తీస్తుంటే కళ్ళను మూసి నలుగద్ది లాలా పోయన

నునడిచి అలసి పోతుంటే అర చేతులే నిను మూసెను ను కథలు చెప్పమని అంటే మన కదనే వినిపిస్తాను

ఏ చింత లేదంట నీ చెంత నుంటే ఏ భాగ్యం కావలి నాకింత కంటే ఈ దొరసాని నా అలివేణి ఇక లోకంలో ఏదైనా పోతే పోనీ

ఏంచేసావో నా ప్రాణం ఏదేమైనా జీవితమే

స్వాతి చినుకుల ముత్యలే దోసిలిలో నింపి మురిపెం తీరా నీపైన ముద్దుగా చల్లన చిరు మేగంలో ఏడేడు రంగులనే తెచ్చి మరు నిమిషంలో నీచెయ్యి గాజులే చెయ్యన

కను రెప్పలాగా నీవుంటే కనుపాపై నిద్దరోతాను మునిమాపు వేళా చలి వేస్తే నిన్ను అల్లుకు పోతానేను

అమావాస్యలు లేవంట నీవెదుట ఉంటే అమ్మల్లే తినిపిస్త అలిగి నావంటే ఓ స్నేహితుడా నా సహచరుడ ఇక నూరేళ్లు నువ్వేనా తోడు నీడ

ఏంచేసావో నా మనసు నీదై పోయింది ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది

నిను చేరి జతగా ఆడాన సరదాల కెలి ఇక చూడు రోజు అయిపోదా సరసాల హోలీ నీ అలనాలో నీ లాలనలో ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా

Emchesavo Naa Manasu Needai Poyindi Yedemaina Ninu Vadali Raanani Antondi

Yem Chesavo Naa Pranam Nee Chutte Undi Edemaina Jeevithame Needani Chebuthundi

Ninu Cheri Jathaga Aadana Saradaala Keli Ika Chudu Roju Ayipoda Sarasaala Holi Nee Aalanalo Nee Lalanalo Ika Naa Kanaa Maharaani Vere Undaa

Emchesavo Naa Manasu Needai Poyindi Yedemaina Ninu Vadali Raanani Antondi

Yem Chesavo Naa Pranam Nee Chutte Undi Edemaina Jeevithame Needani Chebuthundi

Paapayalle Naa Mundu Kuduruga Kurchunte Puthadi Bommaga Ninu Diddi Dishte Theeyana

Pilladalle Allariga Parugulu Theesthunte Kallanu Musi Nalugetti Lalalu Poyana

Nuvu Nadichi Alisi Pothunte Arachethulu Ninu Mosenu Nuvu Kathalu Cheppamani Ante Mana Kathane Vinipisthanu

Ye Chintha Ledantu Nee Chenthanunte Ye Bhagyam Kavali Naakintha Kante Ee Dorasani Naa Aliveni Ika Lokamlo Edaina Potheponi

Yem Chesavo Naa Pranam Edemaina Jeevithame

Swathi Chinukula Muthyale Dosilo Nimpi Muripemu Theera Neepaina Mudduga Challana

Chiru Meghamlo Ededu Rangulane Thechi Maru Nimishamlo Nee Cheyi Gaajulu Cheyana

Kanu Reppalaaga Neevunte Kanu Papai Nidarothanu Munimaapu Vela Chali Vesthe Ninu Alluku Potha Nenu

Amavasyalu Levanta Neeveduta Unte Ammalle Thinipistha Aliginaavante O Snehithuda Naa Sahacharuda Ika Noorellu Nuvve Naa Thodu Needa

Emchesavo Naa Manasu Needai Poyindi Yedemaina Ninu Vadali Raanani Antondi

Yem Chesavo Naa Pranam Nee Chutte Undi Edemaina Jeevithame Needani Chebuthundi

Ninu Cheri Jathaga Aadana Saradaala Keli Ika Chudu Roju Ayipoda Sarasaala Holi Nee Aalanalo Nee Lalanalo Ika Naa Kanaa Maharaani Vere Undaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.