Song: Andamaina Kundanaala
Movie: Sampangi
Music: Ghantaadi Krishna
Singers: Varikuppala Yadagiri
Lyricist: Deepak, Kanchi Kaul
Cast: Venkatesh, Aarthi Agarwal, Kalyani
Label: Aditya Music
Year: 2001
XbeKsZsghAAకింగ్ ఫిషర్ బీర్ ఓపెన్ చేయబోతే ఓపెనర్ జారిపోయే వీడి గుండె ఓపెనైపోయే మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే అంతలోనే మాయమాయే వాడి మనసు దాటి వెళ్ళిపోయే అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా బైక్ వాడు స్టార్ట్ చేస్తే రైలు గేటు దాటి వెళ్ళిపోయే వేడి గుండె గిల్లి వెళ్ళిపోయే అల్లంత దురాన చుక్కలాగా మెరవగా బైక్ వాడు స్టార్ట్ చేస్తే రైలు గేటు దాటి వెళ్ళిపోయే వేడి గుండె గిల్లి వెళ్ళిపోయే
అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా
ఏ ఇంటి వనితో మరి నా ఎద మీటి పోయే చెలి ఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆ సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా
అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును
ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను చూడకుండా ఉండలేను ఏం చెయ్యను ఏమో.ఏ మేడల్లో దాగి ఉందోరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళుతోంది తన వెంబడి ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళుతోంది తన వెంబడి
ఒక్కసారి చేరాలి ఆ నీడను విన్నవించుకోవాలి ఈ బాధను ప్రాణం... పోతున్నట్టుగా ఉందిరా
అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా ఏ ఇంటి వనితో మరి నా ఎద మీటి పోయే చెలి ఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆ సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా
King Fisher Beeru Open Cheyabote Opener Jaaripoye Veedi Gunde Openaipoye Metlu Digi Follow Chesi Kinda Choodabote Antalone Maayamaaye Vaadi Manasu Daati Vellipoye Allanta Dooraana Chukkalaaga Meruvagaa Bike Vaadu Start Cheste Rail-u Gate Daati Vellipoye Veedi Gunde Gilli Vellipoye Allanta Dooraanaa Chukkalaaga Meravagaa
Andamaina Kundanaala Bommaraa Chandanaala Navvu Challi Poyeraa Andamaina Kundanaala Bommaraa Chandanaala Navvu Challi Poyeraa
Ye Inti Vanito Maree Naa Yeda Meeti Poye Chelee Echota Undo Maree Naa Priyamaina Aa Sundaree Andamaina Kundanaala Bommaraa Chandanaala Navvu Challi Poyeraa
Anukokundaane Nenu Choosaanu Aamenu Aape Veellekaa Aameto Paatu Naa Manasunu Anukokundaane Nenu Choosaanu Aamenu Aape Veellekaa Aameto Paatu Naa Manasunu
Ekkadani Vetakaali Aa Premanu Choodakundaa Undalenu Yem Cheyyanu Emo Ye Medallo Daagi Undoraa Andamaina Kundanaala Bommaraa Chandanaala Navvu Challi Poyeraa Andamaina Kundanaala Bommaraa Chandanaala Navvu Challi Poyeraa
Ye Pani Chestunna Aame Chirunavvuto Kanabadee Choopula Vala Vesi Teesukelutundi Tana Vembadee Ye Pani Chestunna Aame Chirunavvuto Kanabadee Choopula Vala Vesi Teesukelutundi Tana Vembadee
Okkasaari Cheraali Aa Needanoo Vinnavinchukovaali Ee Baadhanoo Praanam Potunnattugaa Undiraa
Andamaina Kundanaala Bommaraa Chandanaala Navvu Challi Poyeraa Ye Inti Vanito Maree Naa Yeda Meeti Poye Chelee Echota Undo Maree Naa Priyamaina Aa Sundaree Andamaina Kundanaala Bommaraa Chandanaala Navvu Challi Poyeraa
