Song: Premincha Nee Peruni
Movie: Thoofan
Music: Chirantan Bhatt
Singers: Sreerama Chandra,Shalmali Kholgade
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Priyanka Chopra
Label: T-Series
Year: 2013
669od0ROqfQప్రేమించా ని పేరుని ప్రేమించా ని తీరుని ప్రేమించానే నిన్నే చేరే నా దారిని ప్రేమించా ని శ్వాసని ప్రేమించా ని స్పర్శని ప్రేమించానే నీపై వుండే నా ధ్యాసని
ప్రేమించా ని చిలిపి కోపాన్ని ప్రేమించా ని చిన్ని లోపాన్ని ప్రేమించా నువ్వున్న లోకాన్ని ప్రేమిస్తూ జీవించానే
నా గాలి నిండా ని పలుకులే నా నెల నిండా ని అడుగులే ఓఓఓ నా నింగి నిండా ని మెరుపులే నా జగతి నిండా ని గురుతులు పోయింది చెలి మొహం ని ముద్దుల్లో ఉండలేనంది చలి కాలం మన మధ్యలో ఆనంద బంధాలలో
ప్రేమించా అనుకోని పేచీని ప్రేమించా ఆపైన రాజి ని ప్రేమించా అటుపైన ఆ ప్రేమని ప్రేమిస్తూ జీవించానే
ఐ జస్ట్ లవ్ ని చూపుని ఐ జస్ట్ లవ్ నిట్టూర్పు ని ప్రేమించని మనకై వేచి మునిమాపుని ఐ జస్ట్ లవ్ ని ఊహ ని ఓహ్ ఐ జస్ట్ లవ్ ని ఉనికి ని ప్రేమించానే నిల విరిసే ఉదయాలని
ఓఒఓ ప్రేమించా ఈ మధుర బాధలని ప్రేమించా ఈ మంచు మంటల్ని ప్రేమించా స్వేచ్ఛ సంకెళ్లని ప్రేమిస్తూ జీవించాలనే
ప్రేమించా ఈ మధుర బాధలని ప్రేమించా ఈ మంచు మంటల్ని ప్రేమించా స్వేచ్ఛ సంకెళ్లని ప్రేమిస్తూ జీవించానే
Premincha Nee Peruni Premincha Nee Theeruni Preminchaane Ninne Chere Naa Darini Premincha Nee Swasani Premincha Nee Sparsani Preminchaane Nipai Unde Naa Dhyasani
Premincha Nee Chilipi Koppanni Premincha Nee Chinni Lopanni Premincha Nuvvunna Lokanni Premisthu Jeevinchaane
Na Gaali Ninda Nee Palukule Na Nela Ninda Nee Adugule Ooo Na Ningi Ninda Nee Merupule Na Jagathi Ninda Nee Guruthule
Poindi Cheli Meham Nee Muddullo Undalenandi Chali Kaalam Mana Madhyalo Aananda Bandhalalo
Premincha Anukoni Pechi Nee Premincha Aapaina Raji Nee Premincha Atupaina Aa Premani Premisthu Jeevinchaane
I Just Love Nee Choopi Nee I Just Love Nittoorpu Nee Preminchane Manakai Veche Munimapuni I Just Love Nee Ooha Ni Oh I Just Love Nee Uniki Nee Preminchaane Nee La Virise Udayalani
Premincha Ee Madhura Badhalani Premincha Ee Manchu Mantalni Premincha Sweccha Sankellani Premisthu Jeevinchaane
Premincha Ee Madhura Badhalani Premincha Ee Manchu Mantalni Premincha Sweccha Sankellani Premisthu Jeevinchaane
