Song: Amma Amma
Movie: Raghuvaran B.Tech
Music: Anirudh Ravichander
Singers: S Janaki, Deepu
Lyricist: Dhanush, Amala Paul
Cast: Venkatesh, Aarthi Agarwal, Kalyani
Label: Aditya Music
Year: 2014
3RRoNFsMRQQఅమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నిరవుతోంది యదలో గాయం
అయ్యో వెళ్ళిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా
చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటీ ఓ అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా
విడలేక నిన్నూ విడిపోయి వున్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి వున్నా ఏ చోట వున్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచున కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిను చేరనా
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా అడుగై నీతోనే నడిచొస్తున్నా అద్దంలో నువ్వై కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా
Amma Amma Nee Pasivadnamma Nuvve Leka Vasi Vaadaanamma Maate Lekunda Nuvve Maayam Kanneravuthondhi Yadhalo Gaayam
Ayyo Vellipoyave Nannodhilesi Yetu Poyave Amma Ikapai Ne Vinagalana Nee Laali Paata Ne Paade Jolaku Nuvvu Kannetthi Choosavo Anthe Chaalanta Amma Amma Nee Pasivadnamma Nuvve Leka Vasi Vaadanamma
Cherigindhi Deepam Karigindhi Roopam Amma Naapai Emantha Kopam Kondantha Shokam Nenunna Lokam Nanne Choosthu Navvindhi Sunyam Naake Endhuku Saapam Janmala Gathame Chesina Paapam
Pagale Dhigulaina Nadi Reyi Musirindhi Kalavara Peduthundhi Penu Cheekati Oopiri Nannodhili Neela Vellipoyindhi Brathiki Sukhamemiti O Amma Amma Nee Pasivaadnamma Nuvve Leka Vasi Vaadanamma
Vidaleka Ninnu Vidipoyi Unna Kalise Lena Nee Swaasa Lona Maranaanni Marachi Jeevinchi Unna Ye Chota Unna Nee Dhyasa Lona Nijamai Ne Lekunna Kanna Ninne Kalagantunna
Kaalam Kalakaalam Okalaage Nadichena Kalathanu Raneeku Kannanchuna Kasire Shishiraanni Velivesi Thvaralona Chigurai Ninu Cherana Amma Amma Nee Pasivadnamma Nuvve Leka Vasi Vaadanamma
Adugai Neethone Nadichosthunna Addhamlo Nuvvai Kanipisthunna Ayyo Vellipoyave Neelo Praanam Naa Chirunavve Amma Ikapai Ne Vinagalana Nee Laali Paata Vennante Chirugaalai Janmantha Jolaali Vinipisthu Untaa
