Song: Pimple Dimple
Movie: Yevadu
Music: Devi Sri Prasad
Singers: Sagar, Ranina Reddy
Lyricist: Ramajogayya Sastry
Cast: Ram Charan, Allu Arjun, Shruti Haasan, Kajal Aggarwal, Amy Jackson
Label: Aditya Music
Year: 2013
ఆహ ఓహో వ్వాటే కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నె గుండెల్ని ఎండల్లో వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే
హేయ్ నిన్ను చూడకుంటే చాలు చెంపల్లోన పింపుల్ నీ చూపే తాకిందంటే బుగ్గలోన డింపుల్
నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యండిల్ నాతోడై నువ్వుంటే థౌజండ్ వాట్స్ కాండిల్
హేయ్ ముట్టుకుంట్టే నువ్వు సిగ్గులన్ని పంక్చర్ ముట్టడించి వేసెయ్ ముద్దుల్తోనే టించర్ అప్పగించినావె సోకులున్న లాకర్ మంటపెట్టినావే గుండెల్లోనే క్రాకర్ కం ఆన్ కం ఆన్ యు అర్ మై బ్యూటీ పాకెట్టు కం ఆన్ కం ఆన్ యు అర్ మై రోజా లాకెట్టు
ఆహ ఓహో వ్వాటే కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నె గుండెల్ని ఎండల్లో వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే
నీ వల్లే రా ఒళ్ళంత ఫీవర్ తగిలిస్తావా నీ చేతి కూలర్ చలి గా గిలి గా చేస్తాలే ఫేవర్ ఫ్రీజ్ ఐపొతే థర్మామీటర్
రాప్పర్ లో ఉన్న ఆపిల్ ఫోనల్లే ఓపెన్ చెయ్ నన్ను సూపర్ మానల్లే రెయిన్ బో లో లేని ఇంకో రంగల్లే నీలో పొంగే చూసాలే కం ఆన్ కం ఆన్ యు అర్ మై బేబీ బుల్లెట్టు కం ఆన్ కం ఆన్ యు అర్ మై రూబి లాకెట్టు
నిదరే మాని నీకోసం వెయ్ టింగ్ నువ్వే రాక గోళ్ళన్నీ బైటింగ్ పక్కన పెడతా ఇన్నాళ్ళ ఫాస్టింగ్ ఇప్పుడే నీతో ముద్దుల మీటింగ్
అలమర నిండా అందం దాచాలే అమాంతం నీకు వెల్కం చెప్పాలే అబ్బో..ఫుల్ మూన్ లా ఉన్న పాపడ్ నువ్వేలే రైట్ నౌ టేస్టే చూస్తాలే హాయ్ హాయ్ హాయ్ కమ కమ కమ కం ఆన్ కం ఆన్ యు అర్ మై పిల్లా పుల్లట్టు కం ఆన్ కం ఆన్ యు అర్ మై కారం కట్లెట్టు
Aahaa Oho What A Kurrode Andari Manasulu Dochesthunnaade Kanne Geeti Kanne Gundelni Endallo Vaanallo Manchullo Munchesthunnaade
Hey Ninnu Choodakunte Chaalu Chempallona Pimple Nee Choope Thaakindante Buggallona Dimple
Nuvvu Leni Life Antene Cycle Leni Handle Naathodai Nuvve Unte Thousand Watts Candle
Hey Muttukunte Nuvvu Siggulanni Punture Muttadinchi Vesey Muddulthone Tincture Appaginchinaave Sokulunna Locker Mantapettinaave Gundellona Cracker
Come On Come On You Are My Beauty Packettu Hey Come On Come On You Are My Roja Rockettu
Aahaa Oho What A Kurrode Andari Manasulu Dochesthunnaade Kanne Geeti Kanne Gundelni Endallo Vaanallo Manchullo Munchesthunnaade
Neevalleraa Ollanthaa Fever Thagilisthaavaa Nee Chethi Cooler Chali Gaa Gili Gaa Chesthaale Favour Freeze Aipodde Thermometerrr
Wrapper Lo Unna Apple Phone Alle Open Chey Nannu Super Man Alle Rainbow Lo Leni Inko Rangalle Neelo Ponge Chusale Come On Come On You Are My Baby Bullettu Hey Come On Come On You Are My Ruby Lockettu
Hey Nidare Maani Neekosam Waiting Nuvve Raaka Gollanni Biting Pakkana Pedathaa Innaalla Fasting Ippude Neetho Muddula Meeting
Almaaraa Nindaa Andam Daachaale Amaantham Neeku Welcome Cheppaale Abbo Fullmoon Laa Unna Papad Nuvvele Right Now Taste Ye Chusthaale Hai Hai Hai
Come On Come On Come On Come On Come On You Are My Pillaa Pullattu Hey Come On Come On You Are My Kaaram Cutlettu
