Song: Cheliya Cheliya
Movie: Yevadu
Music: Devi Sri Prasad
Singers: K K
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Allu Arjun, Shruti Haasan, Kajal Aggarwal, Amy Jackson
Label: Aditya Music
Year: 2013
మండే సూరిడల్లే నిండే నిప్పులల్లే భగ భగమన్నది నీ హృదయం పొంగే ఉప్పెనల్లే మింగె మృత్యువల్లే పగ పగ అన్నది నా హృదయం ఇలా ఇలా జ్వలించుతోంది నా ఎద ఎడారిలా జలించే నా పగా
చెలియా చెలియా చెలియా చెలియా మసి చేస్తుందే ఈ దూరం చెలియా చెలియా నా ఊపిరిలో నిండె ఉందే నీ ప్రాణం
పువ్వేదో నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే నువ్వేదో అన్న తీపి ఙ్ఞాపకం వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీల్లు కన్ను దాటితే నన్నల్లుకున్న చూపు ఙ్ఞాపకం
ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమలో ప్రదక్షణం తెగించమంది నన్నే తక్షణం
చెలియా చెలియా చెలియా చెలియా మసి చేస్తుందే ఈ దూరం చెలియా చెలియా నా ఊపిరిలో నిండె ఉందే నీ ప్రాణం
ప్రయానమాయె జీవితం ప్రమాదమాయె నా పధం శరీరమాయె మారణాయుధం నరాల రక్త సాగరం కణాల అగ్ని పర్వతం కలేసి రాసే మృత్యు శాసనం ఒకే వ్రతం వినాశనం ఒకే విధం విధ్వంసనం నా వేటకింక లేదే విరమనం
ఓ చెలియా చెలియా చెలియా చెలియా మసి చేస్తుందే ఈ దూరం చెలియా చెలియా నా ఊపిరిలో నిండె ఉందే నీ ప్రాణం
Mande SooridalleNinde Nipullale Bhaga Bhagamannadi Ni Hrudayam Pongay Uppenalle Minge Mruthyuvalle Paga Paga Annadi Na Hrudayam Ila IlaJwalinchutundi Na Yeda YedarilaJalinche Na Paga
Cheliya CheliyaCheliya Cheliya Masi Chestunde Ee Dooram Cheliya Cheliya Naa Oopirilo Ninde Unde Nee Pranam
Puvvedo Nannu Takithe Navvedo Nannu Cherithe Nuvvedo Anna Theepi Gnapakam Vennellu Vennu Meetithe Kannillu Kannu Datithe Nannallukunna Chupu Gnapakam
Prathi DinamPrathi Kshnam Ni Premalo Pradakshanam Teginchamandi Nanne Takshanam
Cheliya CheliyaCheliya Cheliya Masi Chestunde Ee Dooram Cheliya Cheliya Naa Oopirilo Ninde Unde Nee Pranam
Prayanamaye Jeevitham Pramadamaye Na Padam Shariramaye Maranayudham Narala Raktha Sagaram Kanala Agni Parvatham Kalesi Rase Mrutyu Sashanam Oke Vratham Vinasanam Oke Vidham Vidvamsanam Na Vetakinka Lede Viramanam
Cheliya CheliyaCheliya Cheliya Masi Chestunde Ee Dooram Cheliya Cheliya Naa Oopirilo Ninde Unde Nee Pranam
