Share This Site For Music Lovers

Oka Choopuke Padipoya Song Lyrics - Nayak

Song: Oka Choopuke Padipoya
Movie: Nayak
Music: S S Taman
Singers: Vijay Prakash,Bindu Mahima
Lyricist: Bhaskarabatla
Cast: Ram Charan, Kajal Aggarwal, Amala Paul
Label: Aditya Music
Year: 2013
VYKk1KOEq84
PostTitle:ఒక చూపుకే పడిపోయా సాంగ్ లిరిక్స్ Song:ఒక చూపుకే పడిపోయా Movie:నాయక్ Music:థమన్ యస్. Singers:విజయ్ ప్రకాష్, బిందు మహిమ Lyricist:భాస్కరభట్ల Cast:రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలా పాల్ Label:ఆదిత్య మ్యూజిక్

ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వు కె పడిపోయా ఒక మాట కె పడిపోయా అయిపోయా తిన వెనకే వెళ్ళిపోయా తిన వలెనే చెడిపోయి తినకుండా అయిపోయా ఎం మాయ

బాబోయ్ బాబోయ్ వొళ్ళంతా జరం వొచింది వామ్మోయ్ వామ్మోయ్ న సిగ్గు కి సిగ్గొచ్చిందే అయ్యో అయ్యో నీ అందం నాలో అగ్గేట్టిందే

హే బంబారా బరబరా బంబారా బో హే బంబారా బరబరా బంబారా బో హే హత్తర హత్తర హత్తర హత్తర హత్తర ర రారా ర హత్తర రో హే బంబారా బరబరా బంబారా బో హే బంబారా బరబరా బంబారా బో

ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వు కె పడిపోయా శే సా మీ శే సా మీ దిల్ థోమ్ థోమ్ ర తస్స దియ్య కాబట్టే దిల్ డివై య

Like A Dimondy In The Sky Baby You Are Making Me Go High Me Stealing Something Can Be Justified Ey Baby You, Can You Hear Me Now Yey Baby You Want My Sunshine Tell Me You’ll Always Be Mine

ఆ దేవుడే నీకు నాకు లింకేదో లాగా దియా కాబట్టే ఆనందంలో దిల్ అంత దాండియా ఫైజన్మ కి కూడా నిన్నే ఫిక్స్ అయిపోయా అరేరే నువ్వే నాకే నచ్చి నన్నే దేడియ ఎగిరే నే నీవొళ్ళో పడ్డ అంత నీ దయా

నో నో నో నో బాబోయ్ బాబోయ్ మైకం లో ముంచేసిందే అయ్యో అయ్యో ఆకాశం నాకే అందేసిందే హే బంబారా బరబరా హే బంబారా బరబరా హే బంబారా బరబరా ఓహ్ బంబారా బరబరా హే బంబారా బరబరా అర్ యు రెడీ

Are You Ready

డేగల్లె దూసుకు వచ్చి నా మనసే చురాలియా డైలీ నా కల్లోకొచ్చి ముద్దులతో మార్ దియా నీవల్లే నా కుడి కన్ను అదిరిందయ్యా ఇదిగో పిల్ల నీ పెదవెమో స్వీటు సేమియా నువ్వు నాలైఫే మార్చేసావే బోలో క్యా కీయ

నో నో నో నో బాబోయి బాబోయి మే నెల లో చలిపుట్టిందే అయ్యో అయ్యో అరే జనవరి నెలలో చెమటేక్కిందే

హే బంబారా బరబరా బంబారా బో హే బంబారా బరబరా బంబారా బో హే హత్తర హత్తర హత్తర హత్తర హత్తర ర రారా ర హత్తర బో ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వు కె పడిపోయా

ఎంతందంర తస్సదీయ కాబట్టే దిల్ దియా ఎంతందంర తస్సదీయ కాబట్టే దిల్ దియా


Oka Choopuke Padipoya Oka Navvuke Padipoya Oka Maatake Padipoya Aipoyaa Thina Venke Vellipoya Thina Vallane Chedipoya Thinakunda Aipoya Em Maya

No No No Baboy Baboy, Ollantha Joramochinde Vammoy Vammoy, Naa Sigguku Siggochinde Ayyo Ayyo, Nee Andam Naalo Aggettinde Oka Choopuke Padipoya Oka Navvuke Padipoya

Like A Dimondy In The Sky Baby You Are Making Me Go High Me Stealing Something Can Be Justified Ey Baby You, Can You Hear Me Now Yey Baby You Want My Sunshine Tell Me You’ll Always Be Mine

Aa Devude Neeku Naaku Linkedo Lagaa Diya Kabatte Anandamlo Dil Antha Daandiya Pai Janmaki Kuda Ninne, Fix Ayipoya

Arere Nuvve Naake Nachi Nanne Dediya Egiri Ne Nee Ollo Padda Antha Nee Dayaa No No No Baboy Baboy, Maikamlo Munchesinde Ayyo Ayyo, Akasam Naake Andesinde…

Are You Ready

Degalle Doosuku Vachi Naa Manase Chura Liya Daily Naa Kallokochi Muddultho Maar Diya Nee Valle Na Kudi Kannu, Adirindayya

Idigo Pilla Nee Pedavemo Sweetu Semiya Nuvu Naa Lifey Marchesave Bolo Kya Kiya

No No No Baboy Baboy, May Nelalo Chali Puttinde Ayyo Ayyo, Arey January Nelalo Chematekkinde

Oka Choopuke Padipoya Oka Navvuke Padipoya Entandamra Thassadiyya Kabatte Dil Diya Entandamra Thassadiyya Kabatte Dil Diya She Saw Me


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.