Share This Site For Music Lovers

Nijamena Nijamena Song Lyrics - Brindavanam

Song: Nijamena Nijamena
Movie: Brindavanam
Music: Thaman SS
Singers: Karthik, Suchithra
Lyricist: Ananth Sriram
Cast: NTR, Kajal Aggarwal, Samantha
Label: Aditya Music
Year: 2010
vZgML3bfchk

నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా

నీ కలలే దాచుకున్న నిజమల్లే వేచివున్న నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్న ప్రియా మరి నాలో ప్రాణం నీదంటున్నా

వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ

ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే

సర సర సర తగిలే గాలే నీ సరసకి తరిమేస్తుందే మునుపెరగని సంతోషాలే ఇపుడిపుడే మొదలవుతుంటే

చిరుగాలై నిన్ను చేరి ఊపిరిలో కలిసి పోయి ఆ సంతోషాలే నీకే అందించేయినా ప్రియా నీసొంతం అవుత ఎప్పటికైనా

వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ

తొం తనన తొం తనన దిరేనన దొం తనన దొం తనన దిరేనన దీం తనన దీం తనన తనేననే దిరగతనే తొం తొం తొం దిరగతనే తొం తొం తొం దిరదిరన

గిరా గిరా గిరా తిరిగే భూమి నీ చుట్టూ తిరగాలందే అమ్మమొ అమ్మమ్మోఓ నిను మరువను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే

అమ్మమొ ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా వదిలేసే ఊసే రాధే ఏది ఏమైనా ప్రియా ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా

వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ

ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే ఒఓ


Nijamena Nijamena Nilabadi Kalagantunnana Evaraina Edhuraina Nuvve Anukuntunnana

Nee Kalale Dhachukunna Nijamalle Vechivunna Nekosam Ipude Nene Nuvvavuthunna Priyaa Mari Nalo Pranam Needhantunnaa

Wanna Wanna Be With You Honey Ninnu Nannu Ika Okataiponi Wanna Wanna Be With You Honey Nuvvu Nenu Ika Manamaiponi

Idhi Premo Emo Champesthunnadhey... Tholi Premo Edho Laa Guchesthunadey... Ooo

Sara Sara Sara Thagile Gaale Nee Sarasaki Tharimesthundhe A A Ye... A A Ye... Munuperagani Santhoshale Ipudipude Modhalavuthunte A A Ye...

A A Ye... Chirugale Ninnu Cheri Oopirilo Kalisi Poyi Aa Santhoshale Neeke Andhincheyinaa Priyaa Nesontham Avutha Eppatikaina

Wanna Wanna Be With You Honey Ninnu Nannu Ika Okatai Poni Wanna Wanna Be With You Honey Nuvvu Nenu Ika Manamaiponi

Gira Gira Gira Thirige Bhoomi Nee Chuttu Thiragalandhe Ammamo... Ammamo.. Ninu Maravanu Antu Nanne Naa Aashalu Kadhilisthunte

Ammamoo Aasallo Aagakunda Janmantha Jantaguntaa Vadhilese Oose Raadhe Edhi Emaina Priyaa Prathi Nimisham Neetho Adugesthunaa

Wanna Wanna Be With You Honey Ninnu Nannu Ika Okataiponi Wanna Wanna Be With You Honey Nuvvu Nenu Ika Manamaiponi

Idhi Premo Emo Champesthunnadhey Tholi Premo Edho Laa Guchesthunadey.. Ooo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.