Song: Idedo Baagunde Cheli
Movie: Mirchi
Music: Devi Sri Prasad
Singers: Vijay Prakash, Anitha
Lyricist: Ramajogayya Sastry
Cast: Prabhas, Anushka Shetty, Richa Gangopadhyay
Label: Aditya Music
Year: 2013
QL-I0SSjZO0కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగా ఇంతందాన్ని చూశానా అనిపిస్తోందే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరీ
నీ మతి పోగోడుతుంటే నాకెంతో సరదాగుందే ఆశను రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపంటుందే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరీ
తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూసి చూడగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నయి పోయానని
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరీ
తరచి చూస్తూనే తరగదంటున్నా తళుకు వర్ణాల నీ మేను పూలగనే నలిగిపోతూనే వెలిగిపోతున్నా తనివి తీరేట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయే నేడో రెపో అది తప్పదుగా మరి నీకోసం ఏదైనా సరే
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరీ
Kaatuka Kallanu Chusthe Pothunde Mathi Pothunde Chaatuga Nadumunu Chusthe Pothunde Mathi Pothunde
Ghaatuga Pedavulu Chusthe Pothunde Mathi Pothunde Raatuga Sogasulu Chusthe Pothunde Mathi Pothunde
Late-u Ga Inthandaanni Chusana Anipisthunde Naa Manase Neevaiposthunde Idedo Baagunde Cheli Idena Premante Mari Idedo Baagunde Cheli Idena Premante Mari
Nee Mathi Pogoduthunte Naakentho Saradaagunde Aasanu Repeduthunte Naakentho Saradaagunde
Ninnilla Alladisthe Naakentho Saradaagunde Andamga Norooristhe Naakentho Saradaagunde
Nee Kashtam Chusthu Andam Ayyayyo Anukuntune Ilage Inkaasepantunde Idedo Baagunde Mari Ide Premanukunte Sari Idedo Baagunde Mari Ide Premanukunte Sari
Thelusukuntaava Thelupamantaava Manasu Anchullo Ninchunna Naa Kalani Eduru Chusthunna Eduta Ne Unna Badulu Dorikettu Palikinchu Nee Swaraanni
Vela Gonthullona Moginde Mounam Nuvvunna Chote Nenani Choosi Chudangane Cheppinde Pranam Neneedannai Poyanani
Idedo Baagunde Cheli Idena Premante Mari Idedo Baagunde Mari Ide Premanukunte Sari
Tharachi Chusthune Tharagadantunna Thaluku Varnaala Nee Menu Poolagani Naligipothunna Veligipothunna Thanivi Theerettu Sandhinchu Choopulanni
Kanti Repalu Rendu Pedavulla Maari Ninne Theeresthamannaye Nedo Repo Ani Thappadu Ga Mari Nekosam Yedaina Sare
Idedo Baagunde Cheli Idena Premante Mari Idedo Baagunde Mari Ide Premanukunte Sari
