Song: Hrudayam Ekkadunnadi
Movie: Ghajini
Music: Harris Jayaraj
Singers: Harish Raghavendra, Bombay Jayashri
Lyricist: Vennelakanti
Cast: Suriya, Aasin
Label: Aditya Music
Year: 2005
GmKiMCFfxuEహృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్దం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్దం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ

కుందనం మెరుపు కన్నా బంధనం వయసుకున్నా చెలి అందం నేడే అందుకున్నా.. గుండెలో కొసరుతున్నా కోరికే తెలుపుకున్నా చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా ఆ
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా
హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్దం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
మనసులో నిన్ను కన్నా మనసుతో పొల్చుకున్న తలపుల పిలుపులు విన్నా.. సెగలలో కాలుతున్నా చలికి నే వణుకుతున్నా నీడే లేని జాడే తెలుసుకున్నా ఆ
మంచు చల్లనా ఎండ చల్లనా తాపంలోనా మంచు చల్లనా కన్నానీ కోపంలోనా ఎండ చల్లనా కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా
హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్దం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
Hrudayam Ekkadunnadi Hrudayam Ekkadunnadi Nee Chuttune Thiruguthunnadi Andamaina Abaddham Aadukunna Vayase Naalo Viraham Penchuthunnadi
Chupulakai Vethika Chupullone Bathika Kallu Therachi Swapname Kanna Tholi Saari Kallu Therachi Swapname Kanna

Kundanam Merupu Kannaa Vandanam Vayasukunnaa Cheli Andham Nede Andhukunnaa Gundelo Kosaruthunna Korike Thelupukunna Chupe Vesi Bathikisthavanukunnaa
Kanti Papala Puvvulane Nee Kanulalo Kanna Nee Kalle Vadiponi Puvvulamma Nee Kalle Vadiponi Puvvulamma
Hrudayam Ekkadunnadi Hrudayam Ekkadunnadi Nee Chuttune Thiruguthunnadi Andamaina Abaddham Aadukunna Vayase Naalo Viraham Penchuthunnadi
Chupulakai Vethika Chupullone Bathika Kallu Therachi Swapname Kanna Tholi Saari Kallu Therachi Swapname Kanna
Manasulo Ninnu Kanna Manasutho Polchukunna Thalapula Pilupulu Vinnaa Segalalo Kaaluthunna Chaliki Ne Vanukuthunna Neede Leni Jaade Thelusukunnaa
Manchu Challana Enda Challana Thapamlona Manchu Challana Kanna Nee Kopamlona Enda Challana Kanna Nee Kopamlona Enda Challana
Hrudayam Ekkadunnadi Hrudayam Ekkadunnadi Nee Chuttune Thiruguthunnadee Andamaina Abaddham Aadukunna Vayase Naalo Viraham Penchuthunnadee
Chupulakai Vethika Chupullone Bathika Kallu Therachi Swapname Kanna Tholi Saari Kallu Therachi Swapname Kanna
Kallu Therachi Swapname Kanna Tholi Saari Kallu Therachi Swapname Kanna