ఏమైనదో ఏమో నాలో
కొత్తగా ఉంది లోలో
కలలిలా నిజమైతే
వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై
ఉండాలనే నా చిగురాశనీ
లోలో పొంగే భావాలన్నీ
ఈ వేళిలా నీతో చెపాలనీ ఉన్నది
అందాల సిరి మల్లె పువ్వూ..
ఏ మూల దాగవో నువ్వూ..
చిరుగాలిలా వచ్చి నీవూ..
ఎదలోన సడి రేపినావూ..
ఏదో రోజు నీకై నువ్వు
ఇస్తావనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నెన్నో ఆశలతోనే
ఉన్నాను నే నీ కోసం ఇలా
Emainado Emo Naalo
Kotthaga Undi Loloo
Kalalilaa Nijamaithee
Varamilaa Yeduraithee
Naalo Neevaii Neelo Nenaee
Undaalanee Naa Chiguraasanee
Lolo Pongee Bhaavaalannee
Eevelilaa Neetho Chepaalani Unnadee
Andaala Siri Malle Puvvu..
Ye Moola Daagavo Nuvvuu..
Chirugaalila Vacchi Neevu..
Yedalona Sadi Repinaavu..
Yedo Roju Neekai Nuvvu..
Isthavane Nee Chirunavvunee
Ennennennoo Aasalathone
Unnaanu Ne Neekosam Ilaa..