Share This Site For Music Lovers

Choopultho Guchi Song Lyrics - Idiot

Song: Choopultho Guchi
Movie: Idiot
Music: Chakri
Singers: Shankar Mahadevan
Lyricist: Kandikonda
Cast: Ravi Teja, Rakshita
Label: Aditya Music
Year: 2002
igxLvFcY2vg

చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్ ఓలల్లా గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్

నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే హే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే

ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయె దేహమే హాయ్ దేహమే లైఫంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడవైపోను చూడవే మెరే హాయ్

ఓలల్లా చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్

నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే

నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్ నీ ఈడు బీడైపోను చూడవే మెరే హాయ్

ఓలల్లా చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్ ఓలల్లా నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్


Choopultho Guchi Guchi Champake Mere Hai Alallaa... Gundelni Gulla Chesi Jaarake Mere Hai

Nee Prema Kosam Nenu Pichodnaipoyane Nee Prema Kosam Nenu Pichodnaipoyane Nee Kallu Peliponu Chudave Mere Hai

Nee Preme Naalo Nimpe Maikame Hai Maikame Hey Nee Preme Naalo Nimpe Maikame Hai Maikame

Yedola Kotthaga Undi Lokame Hai Lokame Niluvella Neeraipoye Dehame Hai Dehame Lifantha Aipoyindi Bharame Hai Nee Andam Adavaiponu Chudave Mere Hai

Alallaa... Choopultho Guchi Guchi Champake Mere Hai Hoi...

Navvultho Pindesthavu Hrudayame Hai Hrudayame Navvultho Pindesthavu Hrudayame Hai Hrudayame Ninu Vidichi Undalenu Nimishame Hai Nimishame

Sye Ante Chupisthanu Swargame Hai Swargame Chi Ante Jindagi Mottham Narakame Hai Nee Eedu Beedaiponu Chudave Mere Hai...

Alallaa Choopultho Guchi Guchi Champake Mere Hai Gundelni Gulla Chesi Jaarake Mere Hai

Alallaa Nee Prema Kosam Nenu Pichodnaipoyane Nee Prema Kosam Nenu Pichodnaipoyane Nee Kallu Peliponu Chudave Mere Hai


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.