Song: Cheliyaa Cheliyaa
Movie: Idiot
Music: Chakri
Singers: Ravi Varma
Lyricist: Peddada Murthy
Cast: Ravi Teja, Rakshita
Label: Aditya Music
Year: 2002
JW2Pa_7twF8చెలియా చెలియా
చెలియా చెలియా చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులై
ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా
చెలియా చెలియా తెలుసా కలలే కలలై కలలై సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై దారే కరువై మదిలో దిగులే రగిలే కనుల నీరే నదులై
యదలో ఒదిగే యదనే ఎదుటే దాచిందెవరు ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు వినపడుతున్నది నా మదికి చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు కనపడుతున్నవి కన్నులకి నినమొన్నల మెరిసిన ప్రియ లయలు
ఇరువురి యద సడి ముగిసినదా కలవరముల చర బిగిసినదా చెలియా చెలియా దరి రావా సఖియా సఖియా జత కావా ఒఒఒఓఒఒఒఒ ఒఒఒఓఒఒఒఒ రెప్పల మాటున ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ
చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులై
గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదెవరు జననం ఒకటే తెలుసు మరి తన మరణం అన్నది ఎరుగదది కాదని కత్తులు దూస్తున్నా మమకారం మాత్రం మరువదది
చరితలు తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే చెలియా చెలిమే విడువకుమా గెలిచేదొకటే ప్రేమ సుమా ఒఒఒఓఒఒఒఒ ఒఒఒఓఒఒఒఒ గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ
చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా
చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే చెలియా
Cheliyaa Cheliyaa
Cheliyaa Cheliyaa Telusaa Kalale Kalalai Migile Madilo Digule Ragile Sakhiyaa Manase Alusaa Kalise Daare Karuvai Kanulaa Neere Nadulai
Priyuraalaa Kanavaa Naa Aavedanaa Priyamaaraa Vinavaa Ee Aalaapanaa Valape Vishamaa Magape Phalamaa Pranayamaa
Cheliyaa Cheliyaa Telusaa Kalale Kalalai Kalalai Sakhiyaa Manase Alusaa Kalise Daare Karuvai Daare Karuvai Karuvai Karuvai Madilo Digule Ragile Kanulaa Neere Nadulai
Yadalo Odige Yedane Yedute Daachindevaru Aasai Yegase Alane Maayam Chesindevaru
Vinapadutunnavi Naa Madikee Cheli Jilibili Palukula Gusagusalu Kanabadutunnavi Kannulakee Nina Monnala Merisina Priya Layalu
Iruvuri Yeda Sadi Mugisinadaa Kalavaramula Chera Bigisinadaa Cheliyaa Cheliyaa Dhari Raavaa Sakhiyaa Sakhiyaa Jata Kaavaa Oooooo O O, Oooooo O O Reppala Maatuna Uppena Repina Megham Ee Premaa
Cheliyaa Cheliyaa Telusaa Kalale Kalalai Migile Madilo Digule Ragile Sakhiyaa Manase Alusaa Kalise Daare Karuvai Kanulaa Neere Nadulai
Gatame Cheripedevaru Digule Aapedevaru Kabure Telipedevaru Valape Nilipedevaru
Jananam Okate Telusu Mari Tana Maranam Annadi Yerugadadi Kaadani Kattulu Doostunnaa Mamakaaram Matram Maruvadadi
Charitalu Telipina Satyamide Antima Vijayam Premalade Cheliyaa Chelime Viduvakumaa Gelichedokate Prema Sumaa Oooooo O O, Oooooo O O Gundela Gudilo Aaraka Velige Deepam Ee Premaa
Cheliyaa Cheliyaa Telusaa Kalale Kalalai Migile Madilo Digule Ragile Priyuraalaa Kanavaa Naa Aavedanaa Priyamaaraa Vinavaa Ee Aalaapanaa Valape Vishamaa Magape Phalamaa Pranayamaa
Cheliyaa Cheliyaa Telusaa Kalale Kalalai Migile Madilo Digule Ragile Cheliyaa
