Song: Aaresukoboi
Movie: Adavi Ramudu
Music: KV Mahadevan
Singers: SP Balasubramanyam, Sandhya
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Prabhas, Kajal Aggarwal
Label: Aditya Music
Year: 2004
జనక జజ్జనక జనక జనక జజ్జనక జనక జనక జజ్జనక జనక జా జా జా
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలీ నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి హా చలి చలి
పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరె అరె నీ ఎత్తు తెలిపింది కొండగాలీ నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హరి హరి హరి హరి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
రంపంపం పరంపం రంపంపం పరంపం రంపంపం పరంపం రంపం పం పం
నా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ హో నాపాట ఈపూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా ఆనా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ హే నాపాట ఈపూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి ఆ నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ జంట నా తీపి చలిమంటకావాలీ నీ వింత కవ్వింతకే కాగిపోవాలీ నీ కౌగిలింతలోనే దాగి పోవాలీ
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హా హరి హా హరి హా హరి హా కోకెత్తుకెళ్ళింది కొండగాలీ నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హా హరి హరి హే హరి హరి పారేసుకోవాలనారేసుకున్నావు అరె ఆఁ అరె ఆ అరె ఆ అరె ఆ
నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు హా నీ రూపు నా వలపు ఏరువాక నిను తాక నీలిమబ్బు నా కోక
నే రేగి పోవాలి హా నేనూగిపోవాలి నే రేగి పోవాలి నేనూగిపోవాలి చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలీ ఈ జోడు పులకింతలే నా పాట కావాలీ ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హా హరి హా హరి హా హరి హా కోకెత్తుకెళ్ళింది కొండగాలీ నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి హా చలి చలి హా హా చలి చలి
అరెరరె పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరె అరె నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ.. నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హరి హరి హరి హరి
లాలా లాలా లాలా లాలా లల ఆ లల ఆ లల ఆ లల ఆ
Janaka Jajjanaka Janaka Jajjanaka Janaka Jajjanaka Jaa Jaa Jaa
Aaresukoboi Paresukunnanu Hari Hari Hari Hari Kokeththu Kellindhi Kondagali Nuvvu Konte Choopu Choostene Chali Chali Chali Chali Haa Chali Chali
Paresukovala Naresukunnavu Are Are Are Are Nee Eththu Thelipindi Kondagali Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari Aaresukoboi Paresukunnanu Hari Hari Hari Hari
Naloni Andaalu Nee Kannula Aresukoni Sandavela Ho Na Pata Ee Poota Nee Paitala Dachesukoni Tholipongula.. Naloni Andaalu Nee Kannula Aresukoni Sandavela Ho Na Pata Ee Poota Nee Paitala Dachesukoni Tholipongula..
Nee Choopu Sokali Na Oopira Dhali Nee Choopu Sokali Na Oopira Dhali Nee Janta Na Teepi Chali Manta Kaavali Neevvinta Kavvintake Kagipovali Nee Kougalintalone Dagipovaali
Aaresukoboi Paresukunnanu Hari Haa Hari Haa Hari Haa Hari Kokeththu Kellindhi Kondagali Naku Udukeththi Pothundi Hari Hari Haa Hari Hari Hari Hari Paresukovala Naresukunnavu Are Aa Are Aa Are Aa Are Aa
Nee Ompulo Sampule Harivillu Nee Choopulo Rapule Virijallu Haa Nee Raaka Na Valapu Eruvaka Ninu Thaaka Neelimabbu Na Koka Ne Regi Povali Haa Nenugipovali Ne Regi Povali Nenugipovali
Chelaregi Oohallo Ooregi Ravaali Ee Jodu Pulakinthale Naa Pata Kaavali.. Aa Pata Poobataga Ninu Cherukovali
Aaresukoboi Paresukunnanu Hari Hari Hari Hari Kokeththu Kellindhi Kondagali Nuvvu Konte Choopu Choostene Chali Chali Chali Chali Haa Chali Chali
Arere Paresukovala Naresukunnavu Are Are Are Are Nee Eththu Thelipindi Kondagali Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari
Laala Laala Laala Laala Lala Aa Lala Aa Lala Aa Lala Aa..
