Share This Site For Music Lovers

Yamaho Nee Yama Yama Andam Song Lyrics - Jagadeka Veerudu Athiloka Sundari

Song: Yamaho Nee Yama Yama Andam
Movie: Jagadeka Veerudu Athiloka Sundari
Music: Ilaiyaraaja
Singers: SP Balasubramanyam, S Janaki
Lyricist: Veturi Sundara Ramamurthy
Cast: Chiranjeevi, Sridevi
Label: Aditya Music
Year: 1990
1ssBzlc4fWE

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింతా దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి

పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళమ్మి నువ్వు పుట్టింది నాకోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకొనే ప్రేమలలో

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కా లొళ్ళో పెట్టి ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండాపెట్టి చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్ని ఆరాబెట్టి కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి

ఒట్టే పెట్టి వచ్చేసాక మామా నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా చెట్టెయ్యి సందె సీకట్లోనా నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం

Yamaho Nee Yama Yama Andam Chelaregindi Yega Diga Taapam Namaho Nee Jhama Jhama Vaatam Sudi Regindi Yeda Peda Taalam

Phosullo Nenu Yamudantha Vaadni Mojullo Neeku Mogudanti Vaadni Allaaru Muddullo Gaayam Virabusindi Puvvanti Praayam

Yamaho Nee Yama Yama Andam Chelaregindi Yega Diga Taapam Namaho Nee Jhama Jhama Vaatam Sudi Regindi Yeda Peda Taalam

Nallani Kaatuka Petti Gaajulu Petti Gajja Katti Guttuga Scenta Kotti.. Vaddaanaale Vantiki Petti

Tellani Cheera Katti Mallelu Chutti Koppuna Petti Pachhani Paadalatti Yerrani Bottu Paaranetti

Cheekatinta Deepametti Cheeku Chintha Pakkaanetti Ninnu Naalo Daachi Petti Nannu Neeku Dochi Petti

Pettu Pothaavatte Chittenki Cheyyi Pattinnaade Oose Vallanki Pettedi Mude Mullammi Nuvv Puttindi Nakosam Ammi Ika Nee Sogasu Na Vayasu Penukune Premalalo

Yamaho Nee Yama Yama Andam Chelaregindi Yega Diga Taapam Namaho Nee Jhama Jhama Vaatam Sudi Regindi Yeda Peda Taalam

Patte Mancham Yesi Petti Paalu Petti Pandu Petti Pakka Meeda Poolu Kotti Pakka Pakkanollu Petti

Aakulo Vakka Petti Sunnaalletti Thilaka Jutti Mudduga Notlo Petti Paruvaalanni Pandabetti

Cheera Guttu Saare Betti Siggulanni Aarabetti Kallalona Votthuletti Kowgilintha Maarubetti

Ottepetti Vachhesaaka Maava Ninu Vollo Petti Laalinchede Prema Chettey Sandhe Seekatlona Nanu Chattey Ee Kaugilinthallona Ika Aa Godava Ee Chorava Aagavule Alajadilo

Yamaho Nee Yama Yama Andam Chelaregindi Yega Diga Taapam Namaho Nee Jhama Jhama Vaatam Sudi Regindi Yeda Peda Taalam

Phosullo Nenu Yamudantha Vaadni Mojullo Neeku Mogudanti Vaadni Allaaru Muddullo Gaayam Virabusindi Puvvanti Praayam Yamaho Nee Yama Yama Andam Chelaregindi Yega Diga Taapam

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.