Song: Patala Pallakivai Female
Movie: Nuvvu Vastavani
Music: S A Rajkumar
Singers: KS Chitra
Lyricist: Suddhala Ashok Teja
Cast: Nagarjuna, Simran
Label: Aditya Music
Year: 2000
4WyGaSZHcFYపాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గుటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
Patala Pallakivai Oorege Chirugaali Kantiki Kanapadavem Ninnekkada Vethakali
Neethodu Lenidhe Swasaki Swasa Aadade Nuvve Cherukonide Gundeki Sandadundade
Nee Kosame Anveshana Nee Roopu Rekalevo Evarinadagali
Patala Pallakivai Oorege Chirugaali Kantiki Kanapadavem Ninnekkada Vethakali
Neelala Kanupapa Lokanni Chusthundi Thanaroopu Thanepudu Chupinchalenandi
Addamla Merise Oka Hrudayam Kaavali Aa Madhilo Veluge Thana Roopam Chupali
Reppala Venaka Prathi Swapnam Kalalokisthundi Reppalu Teriche Melakuvalo Kala Niduristhundi Aa Kalala Jaada Kallu Evarinadagaali
Patala Pallakivai Oorege Chirugaali Kantiki Kanapadavem Ninnekkada Vethakali
Padaalni Nadipinche Praanala Roopedi Uhalni Kadilinche Bhavala Unikedi
Vennala Daarama Jabillini Cherchuma Koyila Gaanama Nee Gutini Chupuma
Ye Nimishamlo Nee Raagam Naa Madhi Taakindi Thanalo Nanne Kariginchi Payanisthu Undi Aa Raagamepudu Naaku Edurupaduthundi