Share This Site For Music Lovers

Meghamai Nenu Vacchaanu Song Lyrics - Nuvvu Vastavani

Song: Meghamai Nenu Vacchaanu
Movie: Nuvvu Vastavani
Music: S A Rajkumar
Singers: Rajesh, Sujatha
Lyricist: Pothula Ravikiran
Cast: Nagarjuna, Simran
Label: Aditya Music
Year: 2000
pWs47XDzTwI

ఓ హొ ఓ ఓ ఓ ఓ ఓ హొ ఓ హొ ఓ ఓ ఓ ఓ ఓ హొ ఓ హొ ఓ హొ ఓ హొ

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

నిన్ను వలచీ అన్ని మరచీ కలతపడి నిలుచున్న నిన్ను తలచీ కనులు తెరచీ కలలోనే వున్న

పాట నే విన్నదీ మాటే రకున్నదీ వేరె ద్యసన్నదీ ఏది లేకున్నదీ ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

నిను చూడనీ కనులేలనీ కలవరించే హ్రుదయం నిను వీడనీ నీ నీడల సాగిందీ బంధం

ప్రేమ బాధన్నదీ ఎంత తియ్యనైనదీ ఎండమవన్నదీ సెలయేరైనదీ ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను

ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా...


Oh Ho O O O O Oh Ho Oh Ho O O O O Oh Ho Oh Ho Oh Ho Oh Ho

Meghamai Nenu Vacchaanu Merupulo Ninnu Vetikaanu Meghamai Nenu Vacchaanu Merupulo Ninnu Vetikaanu Evarito Kabure Pampanu Ennatiki Ninnu Cheredanu O Priyaa… O Priyaa…

Meghamai Nenu Vacchaanu Merupulo Ninnu Vetikaanu

Ninnu Valachi Anni Marachi Kalatapadi Niluchunna Ninnu Talachi Kanulu Terachi Kalalone Vunna

Paata Ne Vinnadi Maate Rakunnadi Vere Dyasannadi Edi Lekunnadee O Priyaa… O Priyaa…

Meghamai Nenu Vacchaanu Merupulo Ninnu Vetikaanu Meghamai Nenu Vacchaanu Merupulo Ninnu Vetikaanu

Ninu Chudani Kanulelani Kalavarinche Hrudayam Ninu Veedani Nee Needala Saagindi Bandham

Prema Bhadannadi Entha Tiyyanainadi Endamavannadi Selayerainadi O Priyaa… O Priyaa…

Meghamai Nenu Vacchaanu Merupulo Ninnu Vetikaanu Meghamai Nenu Vacchaanu Merupulo Ninnu Vetikaanu Evarito Kabure Pampanu Ennatiki Ninnu Cheredanu

O Priyaa… O Priyaa… O Priyaa… O Priyaa…


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.