Song: Osari Preminchaka
Movie: Andhrudu
Music: Kalyani Malik
Singers: K K
Lyricist: Chandrabose
Cast: Gopi Chand, Gowri Pandit
Label: Aditya Music
Year: 2005
m51OemEK71sఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా.. కన్నీటి జల్లుల్లోనా.. ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా
అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమ అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా
స్వార్ధంలేని త్యాగాలనే చెసేదే ఈ ప్రేమ త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమ ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా.. కన్నీటి జల్లుల్లోనా.. ముత్యంలాగ మెరిసి సత్యాలెన్నో తెలిపి ముందుకు నడిపిందీ ప్రేమా..
O Sari Preminchaaka O Sari Manasichaka Marupantu Raane Radhamma O Sari Kalagannaka Oohallo Kalisunnaka Vidipoye Veele Ledhamma
Nee Kallallonaa.. Kanneeti Jallullonaa.. Aaraataale Yegasi Anuvu Anuvu Thadisi Inka Inkaa Bigisindhee Prema
O Sari Preminchaaka O Sari Manasichaka Marupantu Raane Radhamma
Anukokundaa Nee Yedha Nindaa Pongindhi Ee Prema.. Anukokunda Nee Brathukanthaa Nindindhi Ee Prema..
Anukoni Athidhini Pommantu Tharime Adhikaaram Ledhamma..
Swaardham Leni Thyaagalane Chesedhe Ee Prema Thyagam Lonaa Anandhanney Choosedhe Ee Prema
Anandham Badhulu Badhe Kaliginche Aa Thyaagam Avasaramaa
O Sari Preminchaaka O Sari Manasichaka Marupantu Raane Radhamma O Sari Kalagannaka Oohallo Kalisunnaka Vidipoye Veele Ledhamma
Nee Kallallonaa.. Kanneeti Jallullonaa.. Muthyamlaaga Merisi.. Sathyalenno Thelipi.. Mundhuku Ninne Nadipindhee Prema..
