Share This Site For Music Lovers

Bakara Bakara Song Lyrics - Chennakesava Reddy

Song: Bakara Bakara
Movie: Chennakesava Reddy
Music: Mani Sharma, Sai Kartheek
Singers: Udit Narayan, K. S. Chitra
Lyricist: Chandrabose
Cast: Balakrishna, Shriya Saran, Tabu
Label: Aditya Music
Year: 2005
F3qRcxXVS-c

బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా

బకరా బకరా బకరా బకరా బకరా బకరా అబ్బాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా

బకరా అనగా మేక మీరంతా మేకల మూక మాతో పోటీ మీకా తగిలిస్తా మీకో తోక

బకరా బకరా బకరా బకరా బకరా బకరా అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా

సరిస రిగ రిగ రిస సరిస రిగ రిగ రిస రిరిస సరిస రిగ రిగ రిస సరిస రిగ రిగ రిస రి రి స

బస్సులో వెళితే అడగక ముందే చోటిస్తాడొక బకరా (చచ్చు బకరా) నడిచెళుతుంటే body guard లా తోడొస్తాడొక బకరా (తొట్టి బకరా)

బంగరు రింగే బహుమతి ఇస్తే బోల్తాపడునొక బకరా (బుల్లి బకరా) బంగ్లా, కారే చూపించేస్తే లొంగిపోవునొక బకరా (బుజ్జి బకరా)

మా ఒళ్ళే కాస్త కనిపిస్తేనే సొల్లు కార్చునొక బకరా మా చెయ్యే కాస్త తగిలిస్తేనే సొమ్మసిల్లునొక బకరా

ఇచ్చేస్తాం మీకొక టోక్రా పెంచేస్తాం గుండెల్లో గాబరా ఇది మాత్రం గురువులే నేర్పని జీబ్రా జీబ్రా Algebra

బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా అబ్బాయిలంతా మా చేతుల్లో అయిపోతారు బకరా

Glamour నీదని గ్యాసే కొడితే Ice అవుతుందొక బకరా (ఆడ బకరా) ఇక అవసరముందని అడగకముందే అప్పిస్తుందోయ్ బకరా (గొప్ప బకరా)

Handsome నువ్వని తెగ పొగిడేస్తే డంగ్ అవుతాడొక బకరా (డొక్కు బకరా) తన పుట్టినరోజని తొందరపడుతూ Treat ఇస్తాడొక బకరా (తిక్క బకరా)

మేం ప్రేమించామని మస్కా కొడితే కులుకులిచ్చునొక బకరా ఇది ఫ్రెండ్షిప్పేనని జట్కా ఇస్తే కుళ్ళి చచ్చునొక బకరా

కుర్రాడికి కుర్రది బకరా ప్రకృతికి పురుషుడు బకరా ఇది మొత్తం మధనుడు చేసే ఆబ్రక ఆబ్రక ఆబ్రక దబ్రా

బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా బకరా అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా

బకరా బకరా బకరా బకరా బకరా బకరా అబ్బాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా

బకరా అనగా మేక మీరంతా మేకల మూక మాతో పోటీ మీకా తగిలిస్తా మీకో తోక

బకరా బకరా బకరా బకరా బకరా బకరా అబ్బాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా

Bakara Bakara Bakara Bakara Bakara Bakara Bakara Bakara Bakara Ammyilanta Ayipotharu Maa Chethullo Bakara

Bakara Bakara Bakara Bakara Bakara Bakara Abbailantha Ayipotharu Maa Chethullo Bakara

Bakara Anaga Meka Meeranta Mekala Muka Mato Poty Mika Tagilista Miko Thoka

Bakara Bakara Bakara Bakara Bakara Bakara Ammyilanta Ayipotharu Maa Chethullo Bakara

Bassulo Valite Adgaka Mude Chotistadoka Bakara (Chacchu Bakara) Nadichelutunte Body Guard La Todostadoka Bakara (Totti Bakara)

Bangru Ringe Bahumati Iste Boltapadunoka Bakara (Bulli Bakara) Bangla Kaare Chupincheste Longipovunoka Bakara (Bujji Bakara)

Ma Olle Kaastha Kanipishtene Soll Carchunok Bakara Ma Cheyye Kaastha Tagilistene Sommcillunok Bakara

Ichchestan Mikok Tokra Penchestan Gundello Gabara Idi Maatram Gurule Nerpani Zebra Zebra Algebra

Bakara Bakara Bakara Hoi Bakara Bakara Bakara Bakara Bakara Bakara Abbailantha Ayipotharu Maa Chethullo Bakara

Glamour Nidani Gyasekodite Ice Avutundok Bakara (Aada Bakara) Ika Avasarmundani Adgakamunde Appistundoi Bakara (Goppa Bakara)

Handsome Nuvvani Tega Pogidaste Dangavutadoka Bakara (Dokku Bakara) Thana Puttinrojani Tonderpadutu Treat Istadoka Bakara (Tikka Bakara)

Mem Preminchamani Muska Kodite Kulukulichunoka Bakara Idi Frendshippenni Jatka Iste Kulli Chachchunoka Bakara

Men Preminchamani Muska Kodite Kurradiki Kurradi Bakara Prakrutiki Purushudu Bakara Idi Mottam Madhanudu Chese Abraka Abraka Abraka Dabra

Bakara Bakara Bakara Bakara Bakara Bakara Bakara Bakara Bakara Ammyilanta Ayipotharu Maa Chethullo Bakara

Bakara Bakara Bakara Bakara Bakara Bakara Abbailantha Ayipotharu Maa Chethullo Bakara

Bakara Anaga Meka Meeranta Mekala Muka Mato Poty Mika Tagilista Miko Thoka

Bakara Bakara Bakara Bakara Bakara Bakara Abbailantha Ayipotharu Maa Chethullo Bakara

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.