Song: O Manasa O Manasa
Movie: Bhadra
Music: Devi Sri Prasad
Singers: Ravi Varma
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Ravi Teja, Meera Jasmine
Label: Aditya Music
Year: 2005
9IWywo8zE0Mఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
ఓ.. ఒఒఒఒఒ ఓ.. ఒఒఒఒఒ ఓ.. ఒఒఒ ఓ ఒఒఒఒఒ ఓ ఓ ఓ ఓ.. ఒఒఒఒఒ ఓ.. ఒఒఒఒఒ ఓ.. ఒఒఒ ఓ ఒఒఒఒఒ ఓ ఓ ఓ
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే తరిమే ఓ మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
O Manasa O Manasa Chebithe Vinavaa Nuvvu Nee Mamathe Maaya Kadhaa Nijame Kanavaa Nuvvu
Cheliya Gunde Thaakaleka Palakanandhe Naa Mounam Chelimi Venta Saagaleka Shila Ayindhe Naa Praanam Gathame Marichi Brathakaale Manasaa
Egasipade Ala Kosam Dhigi Vasthundaa Aakaasham Thapanapadi Em Laabham Andhani Jaabili Jatha Kosam
Kalisi Unna Kontha Kaalam Venaka Janma Varamanukoo Kalisi Raani Prema Theeram Theeripoyina Runamanukoo Migile Smruthule Varamanuko Manasaa Manasaa
O Manasa O Manasa Chebithe Vinavaa Nuvvu Nee Mamathe Maaya Kadhaa Nijame Kanavaa Nuvvu
Thana Odilo Poduvukuni Bhadhramgaa Nadipe Nouka Thananodhili Vellakani Ye Bandhaanni Korukodhugaa
O Ooooo O Ooooo O Oooo O Ooooo O O O O Ooooo O Ooooo O Oooo O Ooooo O O O
Kadalilone Aaguthundhaa Kadhalanantu Ye Payanam Velugu Vaipu Choodanandhaa Nidharaleche Naa Nayanam Karige Kalale Tharime O Manasaa Manasa
O Manasa O Manasa Chebithe Vinavaa Nuvvu Nee Mamathe Maaya Kadhaa Nijame Kanavaa Nuvvu