Song: Neeve Devunivi
Movie: Nuvvu Vastavani
Music: S A Rajkumar
Singers: Sujatha
Lyricist: Suddhala Ashok Teja
Cast: Nagarjuna, Simran
Label: Aditya Music
Year: 2000
Ns5dMeDXwukనీవే దేవునివి నల్లనయ్యా కాని నీకెపుడు వేదనలే ఎందుకయ్యా నీదే విశ్వమని అందురయ్యా అయినా నీవెపుడు ఒంటరివే చల్లనయ్యా
లోకం ఆపదలు తీర్చినావు కానీ నీవే ఆపదలు మోసినావు ఎన్నో భాదలను ఓర్చినావు అయినా మోముపైన నవ్వు నీవు చెరగనీవు
నీవే దేవునివి నల్లనయ్యా కాని నీకెపుడువేదనలే ఎందుకయ్యా
Neeve Devunivi Nallanayya Kaani Neekepudu Vedanale Endukayya
Needhe Viswamani Andurayya Ayina Neevepudu Ontarive Challanayya
Lokam Aapadhalu TeerchinavuKaani Neeve Aapadhalu Mosinavu Enno Badhalanu Orchinavu Ayina Momupaina Navvu Neevu Cheraganeevu
Neeve Devunivi Nallanayya Kaani Neekepudu Vedanale Endukayya
