Share This Site For Music Lovers

Kaani Ippudu Song Lyrics - Bommarillu

Song: Kaani Ippudu
Movie: Vasantham
Music: Devi Sri Prasad
Singers: Devi Sri Prasad
Lyricist: Bhaskara Bhatla Ravi Kumar
Cast: Genelia D'Souza,Siddharth
Label: Aditya Music
Year: 2006
ESyYHrkyQyY

ఉమ్మ్మ్ ఉమ్మ్మ్ ఉమ్మ్మ్ ఉమ్మ్మ్ ఉమ్మ్మ్

ఎ కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ప్రేమకోసం ఏకంగా తాజ్మహలే కట్టాడు షాజహానికి పనిలేదా అనుకున్నాను ప్రేమకన్నా లోకంలో గొప్పదేది లోకంలో లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను

ఓ ఓ ఓ అరేయ్ ఇంతలో ఏదేదో జరిగిందిరో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో

కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ ఎ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ఓఓఓ ప్రేయసి ఊహల్లో లైఫ్ అంత గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

గాలిలోన రాతలు రాస్తే మాయరోగం అనుకున్నాను మాటిమాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను

ఓ ఓ ఓ అది ప్రేమని ఈరొజేఏ తెలిసిందిరో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో

కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ఓఓఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టేదొకటుందంటే నమ్మనేలేదు కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ నీకోసం పుట్టీ నీకోసం పెరిగే హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడినే ఎందుకు మిస్ అయ్యాను

ఓ ఓ ఓ ఈ రోజుల ఏ రోజు అవలేదురో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో

కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ హె పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్


Ummm Ummm Ummm Ummm Ummm

Ey Kannulu Teriche Kalagantamani Premikulantunte Ayyo Papam Pichemo Ani Anukunnanu Kanee Ippudu .. Ummm Pagale Vennela Kaastundantu Premikulantunte Ayyo Papam Mati Poyindani Anukunnanu Kanee Ippudu .. Ummm

Premakosam Yekamga Tajmahale Kattadu Shajahaniki Panileda Anukunnanu Premakanna Lokamlo Goppadedi Lokamlo Ledantu Chevilo Puvve Pettaranukunnaanu

Oh Oh Oh Arey Intalo Yededo Jarigindiroo Oh Oh Oh Ee Premalo Nekudaa Tadisanuro

Kannulu Teriche Kalagantamani Premikulantunte Ayyo Papam Pichemo Ani Anukunnanu Kanee Ippudu .. Ummm Ey Pagale Vennela Kaastundantu Premikulantunte Ayyo Papam Mati Poyindani Anukunnanu Kanee Ippudu .. Ummm

O O O Preyasi Uhallo Life Antaa Gadipestu Arachetiki Swargam Andindante Tittukunnanu Kanee Ippudu .. Ummm Greeting Cardulaki Cell Phone Billulaki Vache Jeetam Saripodante Navvukunnanu Kanee Ippudu .. Ummm

Gaalilona Ratalu Raaste Maaya Rogam Anukunnanu Maatimatiki Tadabadutunte Ratiridinka Digaledanukunnaanu

Oh Oh Oh Adi Premani Eerojee Telisindiro Oh Oh Oh Ee Premalo Ne Kudaa Tadisaanuro

Kannulu Teriche Kalagantamani Premikulantunte Ayyo Papam Pichemo Ani Anukunnanu Kanee Ippudu .. Ummm

O O O Chupultho Modalai Gundello Koluvai Tikamaka Pettedokatundante Nammaneledu Kanee Ippudu .. Ummm Neekosam Putti Neekosam Perige Hrudayam Okati Untundante Oppukoledu Kanee Ippudu .. Ummm

Prema Maikam Ani Oka Lokam Undi Ante Ledannanu Intakaalam Ee Anandam Nenokkanne Yenduku Miss Ayyanu

Oh Oh Oh Ee Rojula Ye Roju Avaleduro Oh Oh Oh Ee Premalo Nekudaa Tadisanuro

Kannulu Teriche Kalagantamani Premikulantunte Ayyo Papam Pichemo Ani Anukunnanu Kanee Ippudu .. Ummm Hey Pagale Vennela Kaastundantu Premikulantunte Ayyo Papam Mati Poyindani Anukunnanu Kanee Ippudu .. Ummm


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.