Share This Site For Music Lovers

Appudo Ippudo Song Lyrics - Bommarillu

Song: Appudo Ippudo
Movie: Vasantham
Music: Devi Sri Prasad
Singers: Siddharth
Lyricist: Kulasekhar
Cast: Genelia D'Souza,Siddharth
Label: Aditya Music
Year: 2006
q8lGiT3JNqs

ప నీ నీ స స నీ స స నీ స స నీ స స నీ స స గ రీ గ మా ప మా గ రీ స నీ స నీ పా.. గ మ ప నీ నీ ప నీ నీ ప నీ నీ ప నీ నీ ప నీ నీ మ మ మ మ రి రి రి రి రి నీ నీ నీ నీ దా.. గ రీ గ మ గా.. (ప మా గ స ) రి స రి గ రీ.. (దా నీ స నీ ) స నీ స స ని స గ గ రి గ మ మ గ మ ప ప మా గ రీ స

రిస గారిస రిస నీ నిప రిస గారిస రిస ప మప మ గ రీ స

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కళల మెదిలే నా కళల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ..

తీపికన్నా ఇంకా తీయనైన తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయ్ కన్నా ఎంతో హాయ్ దైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే

నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ..

ప నీ నీ స స నీ స స నీ స స నీ స స నీ స స గ రీ గ మా ప మా గ రీ స నీ స నీ పా.. గ మ ప నీ నీ ప నీ నీ ప నీ నీ ప నీ నీ ప నీ నీ మ మ మ మ రి రి రి రి రి నీ నీ నీ నీ దా.. గ రీ గ మ గా.. (ప మా గ స ) రి స రి గ రీ.. (దా నీ స నీ ) స నీ స స ని స గ గ రి గ మ మ గ మ ప ప మా గ రీ స

నన్ను నేనే చాల తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పక పోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాట్టే నువ్వు నాతో మాటాడవంటే

నాతోనే నిన్నుంటా నీతోడే నాకుంటే ఏదేదో ఐపోతా నీ జత లేకుంటే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ..

ప నీ నీ స స నీ స స నీ స స నీ స స నీ స స గ రీ గ మా ప మా గ రీ స నీ స నీ పా.. గ మ ప నీ నీ ప నీ నీ ప నీ నీ ప నీ నీ ప నీ నీ మ మ మ మ రి రి రి రి రి నీ నీ నీ నీ దా.. గ రీ గ మ గా.. (ప మా గ స ) రి స రి గ రీ.. (దా నీ స నీ ) స నీ స స ని స గ గ రి గ మ మ గ మ ప ప మా గ రీ స

Pa Ni Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ga Ri Ga Ma Pa Ma Ga Ri Sa Ni Sa Ni Pa Ga Ma Pa Ni Ni Pa Ni Ni Pa Ni Ni Pa Ni Ni Ma Ma Ma Ma Ri Ri Ri Ri Ni Ni Ni Ni Da Ga Ri Ga Ma Ga (Pa Ma Ga Sa) Ri Sa Ri Ga Ri (Da Ni Sa Ni) Sa Ni Sa Sa Ni Sa Ga Ga Ri Ga Ma Ma Ga Ma Pa Pa Ma Ga Ri Sa

Ri Sa Ga Ri Sa Ri Sa Ri Ni Pa Ri Sa Ga Ri Sa Pa Ma Pa Ma Ga Ri Sa

Apudo Ipudo Epudo Kalagannane Cheli Akado Ikado Ekado Mansichhane Mari Kalavo Alavo Valavo Na Uhala Haasini Madilo Kalala Medile Na Kalala Suhaasini Evaremanuknna Naa Manasande Nuvvee Nenani

Apudo Ipudo Epudo Kalagannane Cheli Akado Ikado Ekado Mansichhane Mari..

Teepikanna Inka Teeyyanaina Teene Edani Ante Ventane Nee Perani Antane Haayikanna Entho Hayidaina Chote Emitante Nuvvu Velle Darani Antane

Neelala Akasam Naa Neelam Yedante Nee Vaalu Kallallo Undani Antane

Apudo Ipudo Epudo Kalagannane Cheli Akado Ikado Ekado Mansichhane Mari..

Pa Ni Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ga Ri Ga Ma Pa Ma Ga Ri Sa Ni Sa Ni Pa Ga Ma Pa Ni Ni Pa Ni Ni Pa Ni Ni Pa Ni Ni Ma Ma Ma Ma Ri Ri Ri Ri Ni Ni Ni Ni Da Ga Ri Ga Ma Ga (Pa Ma Ga Sa) Ri Sa Ri Ga Ri (Da Ni Sa Ni) Sa Ni Sa Sa Ni Sa Ga Ga Ri Ga Ma Ma Ga Ma Pa Pa Ma Ga Ri Sa

Nannu Nene Chaala Tittukunta Neetho Sootiga Eematalevi Cheppakapothunte Nannu Nene Baaga Mechhukunta Edo Chinna Maate Nuvvu Natho Matadavante

Naathone Nenunta Neethode Nakunte Yedhedo Ayipotha Neejatha Lekunte

Apudo Ipudo Epudo Kalagannane Cheli Akado Ikado Ekado Mansichhane Mari..

Pa Ni Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ni Sa Sa Ga Ri Ga Ma Pa Ma Ga Ri Sa Ni Sa Ni Pa Ga Ma Pa Ni Ni Pa Ni Ni Pa Ni Ni Pa Ni Ni Ma Ma Ma Ma Ri Ri Ri Ri Ni Ni Ni Ni Da Ga Ri Ga Ma Ga (Pa Ma Ga Sa) Ri Sa Ri Ga Ri (Da Ni Sa Ni) Sa Ni Sa Sa Ni Sa Ga Ga Ri Ga Ma Ma Ga Ma Pa Pa Ma Ga Ri Sa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.