Song: Evareeneppudu
Movie: Manasantha Nuvve
Music: R P Ptanik
Singers: KK
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Uday Kiran, Rema sen
Label: Aditya Music
Year: 2001
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్ధం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్ధం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
Evarineppudu Tana Valalo Bandhistundo Ee Prema Ye Madineppudu Mabbulalo Yegarestundo Ee Prema
Ardham Kaani Pustakame Ayina Gaani Ee Prema Jeevita Paramardham Tane Anipistundee Ee Prema
Prema Prema Intega Prema Prema Prema Intega Prema
Itaka Mundara Yendaritho Atadindo Ee Prema Prathi Iddaritho Nee Gadhe Modalantundee Ee Prema
Kalavani Jantala Mantalalo Kanabadutundee Ee Prema Kalasina Ventane Yemavuno Chepadu Papam Ee Prema
Prema Prema Intega Prema Prema Prema Intega Prema
