ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అటు ఇటు తిరుగుతు కన్నులు చిలిపి కలలను వెతుకుతు ఉన్నవి మదిని ఊరించు ఆశనీ కలుసుకోవాలనో మధురభావాల ఊసుని తెలుసుకోవాలనో
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
తడబడు తలపుల అల్లరి ముదిరి మనసును తరుముతు ఉన్నది అలలుగా తేలి నింగిని పలకరించేందుకో అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
Akasanaa Egire Mainaa Neetho Ranaa Oohala Paina
Adugu Nelapai Agananadee Enta Aputunna Pilla Gaalitho Thuguthunnadee Vinta Haayilonaa
Akasanaa Egire Mainaa Neetho Ranaa Oohala Paina
Atu Eetu Thiruguthu Kannulu Chilipi Kalalanu Vethukuthu Unnavi Madini Urinchu Asane Kalusukovaalano Madhura Bhavala Usunee Telusukovalano
Akasanaa Egire Mainaa Neetho Ranaa Oohala Painaa
Tadabadu Talapula Allari Mudiri Manasunu Tadumuthu Unnadi Alaluga Thele Ninginee Palakarinchenduko Alasate Leni Aatalo Adupu Daatenduko
Akasanaa Egire Mainaa Neetho Ranaa Oohala Paina
Adugu Nelapai Agananadee Enta Aputunna Pilla Gaalitho Thuguthunnadee Vinta Haayilonaa
Akasanaa Egire Mainaa Neetho Ranaa Oohala Paina