Song: Violin
Movie: Iddarammayilatho
Music: Devi Sri Prasad
Singers: David Simon, Anitha
Lyricist: Viswa, David Simon
Cast: Allu Arjun, Amala Paul, Catherine Tresa
Label: Sri Balaji Music
Year: 2013
4Gvwp1NFQwEధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్
గర్ల్ జస్ట్ లెట్ మి బి యువర్ మాన్ ఐ వాన్న హోల్డ్ యువర్ హాండ్ ఆండ్ టేక్ యు టు ఫాంటసీ
ఐస్ వెన్ ఐ లుక్ ఇంటు యువర్ ఐస్ యు మేక్ మి రియలైస్ ఓహ్ బెబి యు అర్ ది ఓన్లి వన్ ఫర్ మి
కాంతామన వసీకరా ప్రేమాతురా మోరగ్గర మనొహరా చతుర నిధుర చోర కటుధరా
గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లొకం మొత్తం నేనవుతా కం వెన్నెల్లో తొడవుతా వర్షంలో నీడవుతా నీకొసం నేనో తీయని పాటవుతా
ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎవ్రీ రాంగ్ ఎవ్రీ రైట్ నీతోనె నడవాలి అంటుందే మనసు సుమరజనీకర సోమా త్రిపురా మధుర మనోహర నామా
నా వెంటె నువ్వుంటే నా సర్వం నీ వెంటే నె అన్నా అనకున్నా నీకంతా తెలుసు ఆ సమరకలావర భీమా అభయ అతుర పరాక్రమ శ్యామా
రావే గులాబి మాలిక వయసా వచ్చేసా నీదే యి బాలిక
గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లొకం మొత్తం నేనవుతా కం వెన్నెల్లో తొడవుతా వర్షంలో నీడవుతా నీకొసం నేనో తీయని పాటవుతా
ఎవ్రీ వర్డ్ ఎవ్రీ తాట్ ఎవ్రీ మూడ్ ఎవ్రీ ఫ్లర్ట్ నీతోనె సాగాలి అంటుందే వయసు అగనిత శ్రీ గునశీల వినత కధన కుతూహల వ్యాయ
అద్దంలా నీ మనసు ప్రెమందం తెలిపింది కనువిందే చేసింది ఊరించె సొగసు మ్రుదువచనామ్రుత లోలా రసిక చిరు దరహస్యవి లావా ప్రేమే నిషాల ఊగిసా కుదిరే వయసే బాగుంది వరస
గర్ల్ యు ఆర్ లైక్ ఎ క్రిస్టల్ మూన్ సచ్ ఎ రిఫ్రెషింగ్ ట్యూన్ యు గాట్ మి సింగింగ్ ఎవ్రీ వర్డ్స్ కం ఇంటూ మై గాలెక్సి కం ఫ్లై అవే విత్ మి ఆండ్ లవ్ ఈస్ లైక్ ద యునివర్స్
Dhruvamthe Raajaa Varuno Dhruvamtheno Bruhaspatihi Dhruvamtha Indraschaagnishcha Raashtram Dhaarayataam Dhruvam
Girl Just Lemme Be Your Man I Wanna Hold Your Hand And Take You To You Fantasy
Eyes When I Look At Into Your Eyes You Make Me Realize Oh Baby You're The Only One For Me
Kaanthaa Manaa Vaseekaraa Premaathura Modha Karaa Manoharaa Chathuraa Viduraa Choraa Vatudaraa
Girl Gundello Chotisthaa Premanche Choopistha Nee Lokam Mottham Nenavuthaa
Come Vennello Thodavutha Varshamlo Needavutha Neekosam Nenu Theeyani Paatavutha
Everyday Every Night Every Wrong Every Right Neethone Nadavali Antunde Manasu Suma Rajanee Kara Somaa Vibudha Madhura Manohara Naamaa
Naa Vente Nuvvunte Naa Sarvam Nee Vente Ne Anna Anakunna Neekantha Thelusu Aaa Samarakalaavala Bheema Abhaya Athura Paraakrama Shyamaa
Raave Gulaabi Maalikaa Manasa Vachasaa Neede Ee Baalika
Girl Gundello Chotisthaa Premanche Choopistha Nee Lokam Mottham Nenavuthaa
Come Vennello Thodavutha Varshamlo Needavutha Neekosam Nenu Theeyani Paatavutha
Every Word Every Thought Every Mood Every Plot Neethone Saagaali Antunde Vayasu Aganitha Shree Gunasheela Vinatha Kadana Kuthoohala Vyaalaa
Addamla Nee Manasu Premandam Thelipindi Kanuvinde Chesindi Oorinche Sogasu Mruduvachanamrutha Lolaa Rasika Chiru Darahasavi Lolaa
Preme Nishaala Oogisaa Kudire Valape Baagundi Varasaa
Girl You're Like A Crystal Moon Such A Refreshing Tune You Got Me Singing Every Words Come In To My Galaxy Come Fly Away With Me And Love Is Like The Universe
