Share This Site For Music Lovers

Pakka Local Song Lyrics - Janatha Garage

Pakka Local Song Lyrics
Song: Pakka Local
Movie: Janatha Garage
Music: Devi Sri Prasad
Singers: Geetha Madhuri, Sagar
Lyricist: Ramajogayya Sastry
Cast: Lahari Music, T-Series
Label: Aditya Music
Year: 2016
bpMzMi-vSmk

హలో హలో మైకు టెస్టింగ్ సభకు నమస్కారం నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం

పుట్టిందేమో యానాము కాకినాడ తీరం తిన్నదేమో గుంటూరు మిర్చికారం నేలబారు లెక్కుంటది నా యవ్వారం

హే ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పూడూ తేటతెలుగులో మీకు వందనం

ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ నాకు ఇష్టమంట పసుపు చందనం

సెల్లునంబరే లేదు నాకు అస్సలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటుబాటిలు ముట్టనైన ముట్టలే సన్నజాజులంటే సెడ్డమోజులే

ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా దబాదబా దాబాకే పరుగుతీస్తలే డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా మావితోపులోనె మేళమెడతలే ఎందుకు..? ఎందుకంటే..!

నేను పక్కా లోకల్‌, పక్కా లోకల్‌ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్‌ కోకారైకల్‌ అన్నీ ఊరమాసు లెక్కలు

నేను పక్కా లోకల్‌, పక్కా లోకల్‌ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్‌ కోకారైకల్‌ అన్నీ ఊరమాసు లెక్కలు

హే వన్‌ ప్లస్‌ వన్ ఆఫరున్నదే లండనెల్లొద్దాం లగేజట్టుకో నే ఉన్నూరు గీతదాటనే సరుకు తోటల్లో సైకిలేసుకో

పిల్లా నీ బాడీ భలే భలే మెరిసిపోతదే ఇందా డైమండు నెక్కిలేసు తీస్కో వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో

నువ్వు శానా సింపులే ఇదేముంది శాంపులే పాషుగుండలేదు నా సిస్టమూ ఎందుకేంటి..? ఎందుకంటే..!

నేను పక్కా లోకల్‌, పక్కాలోకల్‌ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్ కోకారైకల్‌ అన్నీ ఊరమాసు లెక్కలు

నేను పక్కా లోకల్‌, పక్కాలోకల్‌ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్ కోకారైకల్‌ అన్నీ ఊరమాసు లెక్కలు

ఏ ప్లాస్మానా, బ్లాక్ అండ్ వైటా..? టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో వినసొంపు వివిధ్‌ భారతే..! మర్పీ రేడియోను గిప్టు ఇచ్చుకో

ఆటో హైటెక్కు ఈ పక‍్క మెకానిక్కు నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు రెంచీ స్పానరుకే నా ఓటు రాసుకో

టచ్చేశావమ్మడూ నేనింతే పిల్లడూ నచ్చిసావదంట క్లాసు ఐటమూ ఎందుకే..? ఎందుకంటేహే..!

నేను పక్కా లోకల్, పక్కా లోకల్ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్ కోకారైకల్‌ అన్నీ ఊరమాసు లెక్కలు

నేను పక్కా లోకల్, పక్కా లోకల్ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్ కోకారైకల్‌ అన్నీ ఊరమాసు లెక్కలు నేను పక్కా లోకల్


Hello Hello Mic Testing Sabhaku Namaskaram Naa Sontha Peru Bangaram, Ontitheeru Thagaram

Puttindhemo Yanamu Kakinada Theeram Thinnadhemo Guntur Mirchi Kaaram Nelabaaru Lekkuntadhi Naa Yavvaaram

Hey Engleeshulona Dhannamettaneppudu Theta Telugulo Meeku Vandanam Face Cream Gatra Puyyaledhu Eppudu Naaku Ishtamanta Pasupu Chandanam

Cellu Numbere Ledhu Naaku Assale Door Numbere Meeku Isthale Scentu Bottle Muttane Muttale Sannajaajulante Seddamojule

Ye Staru Hotel Bottupetti Pilichinaa Dhabaa Dhabaa Dhaba Ke Parugutheesthale Discolu Pub Lu Dimmu Light Kottinaa Maavithopulone Melamedathale Endhuku..? Endhukante..!

Nenu Pakka Local, Pakka Lokal Nenu Pakkaa Lokalo Nenu Vaade Gaajul Kokaraikal Annee Ooramaasu Lekkalu

Nenu Pakka Local, Pakka Lokal Nenu Pakkaa Lokalo Nenu Vaade Gaajul Kokaraikal Annee Ooramaasu Lekkalu

Hey One Plus One Offerunnadhe Londonelloddhaam Luggagettuko Ne Unnooru Geetha Dhaatane Saruku Thotallo Cyclesuko

Pillaa Nee Body Bhale Bhale Merisipothadhe Indhaa Diamond Necklace Theesko Vajraaniki Naa Ontiki Varasa Kudharadhe Thechhi Thirnaala Poosaladhandesko

Nuvvu Shaanaa Simple Ye Idhemundhi Sample Ye Poshgundledhu Naa Systemu Endhukenti..? Endhukante..!

Nenu Pakka Local, Pakka Lokal Nenu Pakkaa Lokalo Nenu Vaade Gaajul Kokaraikal Annee Ooramaasu Lekkalu

Nenu Pakka Local, Pakka Lokal Nenu Pakkaa Lokalo Nenu Vaade Gaajul Kokaraikal Annee Ooramaasu Lekkalu

Ye Plasamanaa, Block And White Aa..? TV Edhishtam Neeku Cheppuko Vinasompug Vividh Bharathe..! Murphy Radionu Gift Ichhuko

Auto Hitech Ee Pakka Mechanic Neeku Iddharlo Evarishtam Enchuko Shirt Nalagandhe Ettaa Emuntadhi Kikku Renchi Spanaruke Naa Vote Raasuko

Touchheshaavammadu Neninthe Pilladu Nachhi Saavadhanta Class Item Endhuke..? Endhukantehe..!

Nenu Pakka Local, Pakka Lokal Nenu Pakkaa Lokalo Nenu Vaade Gaajul Kokaraikal Annee Ooramaasu Lekkalu

Nenu Pakka Local, Pakka Lokal Nenu Pakkaa Lokalo Nenu Vaade Gaajul Kokaraikal Annee Ooramaasu Lekkaloo... Nenu Pakka Local


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.