Song: Apple Beauty
Movie: Janatha Garage
Music: Devi Sri Prasad
Singers: Yazin Nizar, Neha Bhasin
Lyricist: Ramajogayya Sastry
Cast: Lahari Music, T-Series
Label: Aditya Music
Year: 2016
bH97UKd4GVoదివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీలోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
ఓఓ ఓ నీ అందం మొత్తం ఓఓ ఓ ఒక బుక్కుగా రాస్తే ఆకాశం ఓఓ ఓ నీ సొగసుని మొత్తం ఓఓ ఓ ఓ బంతిగ చేస్తే భూగోళం
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీలోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమేరా కన్ను క్లిక్‌కే కొట్టడమే మర్చిపోతుందే స్పైసి చూపులతో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు ఐ ఫోన్ యాపిల్ సింబల్ గుర్తుస్తోందే
కాఫీడేలో విన్న సూఫీ మ్యూజిక్ లా ఘుమ్మా ఘుమ్మందే నీ అందం ఒక్కోటీ దేశం బోర్డర్లోని ఆసమ్ సోల్జర్లా కాటుక కళ్ల కలలకు నువ్వే సెక్యూరిటీ
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీలోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
సన్నా నడుమోంపుల్లోన సగమై ఆ చందమామ బల్లేగా లెప్టూ రైటూ సెటిలైందే మ్యాన్లీ కనుపాపల్లోన మండే ఓ ప్యూజియమా లావా వరదల్లే చుట్టుముడుతోందే
పిల్లా నువ్వేగానీ నేపాల్లో పుట్టుంటే ఎవరెస్టు మౌంటైనైనా హీటేక్కిస్తావే ఆడీకార్ సున్నాల్లాగా నువ్వూ నేను పెనవేస్తే చూసే కళ్లు పట్టపగలే ఫ్లడ్ లైట్సౌతాయే
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీలోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
Divinunchi Digivachava Apple Beauty Ninu Choosi Kanipettaada Newton Gravity
Divinunchi Digivachava Apple Beauty Ninu Choosi Kanipettaada Newton Gravity Nuvvu Puttaka Mundheelokam Cheekati Nee Veluge Edison Bulb Ayyindhaa Emitee
Oo Oo Nee Andam Mottham Oo Oo Oka Bukkugaa Raasthe Aakasham Oo Oo Nee Sogasuni Mottham Oo Oo O Banthiga Chesthe Bhoogolam
Divinunchi Digivachava Apple Beauty Ninu Choosi Kanipettada Newton Gravity Nuvvu Puttaka Mundheelokam Cheekati Nee Veluge Edison Bulb Ayyindhaa Emiti
Selfie Theesthunna Ninnu Choosthu Camera Kannu Click Ye Kottadame Marchipothundhe
Spicy Choopulatho Attaa Chempal Korikesthe Nuvu iPhone Apple Symbol Gurthosthundhe
Coffee Day Lo Vinna Sufi Music Laa Ghumma Ghummandhe Nee Andam Okkoti Desham Borderloni Awesome Soldier Laa Kaatuka Kalla Kalalaku Nuvve Security
Divinunchi Digivachava Apple Beauty Ninu Choosi Kanipettada Newton Gravity Nuvvu Puttaka Mundheelokam Cheekati Nee Veluge Edison Bulb Ayyindhaa Emitee
Sannaa Nadumompullona Sagamai Aa Chandamama Ballega u Rightu Settle Ayyindhe
Manly Kanupaapallona Mande o Museumaa Lava Varadhalle Chuttumuduthondhe
Pillaa Nuvve Gaani Nepal Lo Puttunte Everest Mountain Nainaa Heatekkisthaave
Audi Car Sunnaallaaga Nuvvu Nenu Penavesthe Choose Kallu Pattapagale Flood Lightsauthaaye
Divinunchi Digivachava Apple Beauty Ninu Choosi Kanipettada Newton Gravity Nuvvu Puttaka Mundheelokam Cheekati Nee Veluge Edison Bulb Ayyindhaa Yemitee
