Song: Neetho Unte Chaalu
Movie: Bimbisara
Music: M M Keeravani
Singers: Mohana Bhogaraju, Sandilya Pisapati
Lyricist: M M Keeravaani
Cast: Kalyan Ram,CatherIne Tresa, Samyuktha Menon
Label: Saregama Telugu
Year: 2022
rzIjaM-XjXIగుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం
ఆ.. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి ( దాటి దాటి దాటి దాటి )
చెయ్యందించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధివిలాసం
అడగాలే కానీ.. ఏదైనా ఇచ్ఛే అన్నయ్యనౌతా.. పిలవాలే కానీ.. పలికేటి తోడు నీడయ్యిపోతా..
నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో... గారంలో...
చెయ్యందించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణబంధం
నోరారా వెలిగే.. నవ్వుల్ని నేను కళ్ళారా చూసా.. రెప్పల్లో ఒదిగే.. కంటిపాపల్లో నన్ను నేను కలిసా..
నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు, ఆఆ..ఆ.. రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇదివరకెరుగని ప్రేమలో... గారంలో...
ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణపాశం విధివిలాసం చెయ్యందించమంది ఒక బంధం ఋణబంధం
ఆటాల్లోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం రాజే నేడు బంటై పోయినా రాజ్యం నీకే సొంతం
Gunde Daati Gonthu Daati Palikindhedho Vainam ModuVaarina Manasulone Palikindhedho Pranam
Aa.. Kannullone Gangai Pongina Aanandam Kaalamtho Parihaasam Chesina Sneham
Poddhulu Daati Haddhulu Daati Jagamulu Daati Yugamulu Daati (Daati Daati Daati Daati)
Cheyyandinchamandi Oka Pasham Runa Paasham Vidhi Vilaasam Cheyyandinchamandi Oka Pasham Runa Paasham Vidhi Vilaasam
Adagaale Kaani.. Yedhaina Ichhe Annayyanauthaa.. Pilavale Kaani.. Paliketi Thodu Needayyipothaa..
Neetho Unte Chalu Sari Thoogavu Saamrajyaalu Rathri Pagalu Ledhe Digulu Thadise Kanulu Idhivarakerugani Premalo... Gaaramlo...
Cheyyandinchamandhi Oka Pasham Runa Paasham Vidhi Vilasam Praanaalu Isthaanandhi Oka Bandham Runa Bandham
Noraara Velige.. Navvulni Nenu Kallaara Choosaa.. Reppallo Odhige.. Kantipaapallo Nannu Nenu Kalisaa..
Neetho Unte Chaalu Prathi Nimasham O Harivillu, Aaa..Aa.. Raathri Pagalu Ledhe Gubulu Murise Edhalu Idivarakerugani Premalo... Gaaramlo...
Pranaalu Isthaanandi Oka Paasam Runapaasham Vidhivilaasam Cheyyandinchamandi Oka Bandham Runabandham
Aatallone Paatallone Velisindhedho Swargam Raaje Nedu Bantai Poyina Raajyam Neeke Sontham
