Share This Site For Music Lovers

Eeswarude Song Lyrics - Bimbisara

Eeswarude Song Lyrics
Song: Eeswarude
Movie: Bimbisara
Music: Chirrantan Bhatt, M M Keeravani
Singers: Kaala Bhairava
Lyricist: Sri Mani
Cast: Kalyan Ram,CatherIne Tresa, Samyuktha Menon
Label: Saregama Telugu
Year: 2022
1HeieIGej6s

భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే..

భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే.. దివిలో సైతం కథగా రాని విధిలీలే వెలిగెనే..

నీకు నువ్వే దేవుడన్న భావనంత గతమున కథే నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే

ఏ కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే

ఈశ్వరుడే ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే.. బిక్షువయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే.. బిక్షువయ్యే బింబిసారుడే

రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే..ఆ ఆ...

రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే రక్త దాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వేచినదే

ఏది ధర్మం ఏదీ న్యాయం తేల్చువాడొకడున్నాడులే లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే

ఏ జన్మలో... ఓ ఓ ఓ ఓ ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనె పాప ఫలితమే

ఈశ్వరుడే ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే.. బిక్షువయ్యే బింబిసారుడే

నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే...

నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నీతి మరచిన రావణ కథతో కొత్త చరితే చిగురించినదే

రాక్షసుడివో రక్షకుడివో అంతుతేలని ప్రశ్నవి నువ్వే వెలుగు పంచే కిరణమల్లె ఎదుగుతావో తెలియని కలే

ఏ క్షణం ఓ ఓ ఓ ఓ ఏ క్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే

ఈశ్వరుడే ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే.. బిక్షువయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే.. బిక్షువయ్యే బింబిసారుడే

Bhuvipai Evadu Kanivini Erugani Adbhuthame Jarigene

Bhuvipai Evadu Kanivini Erugani Adbhuthame Jarigene Divilo Saitham Kathagaa Raani Vidhileele Veligene

Neeku Nuvve Devudannaa Bhaavanantha Gathamuna Kathe Ninnu Minche Rakkasulunde Ninnu Munche Lokam Idhe

Ye Kaalamo Visirindile Nee Pogaru Talaku Tagina Valayame

Eeswarude Eeswarude.. Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide.. Bikshudayye Bimbisaarude

Eeswarude Eeswarude.. Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide.. Bikshudayye Bimbisaarude

Raajabhogapu Laalasa Brathuke Matti Vaasana Ruchi Choosinadhe...AaAa...

Raajabhogapu Laalasa Brathuke Matti Vaasana Ruchi Choosinadhe Raktha Daaham Marigina Manase Gukka Neellaku Padi Vechinadhe

Yedi Dharmam Yedi Nyaayam Telchuvaadokadunnaadule Lekka Teesi Shiksha Raase Karmaphalame Okatundhile

Ye Janmalo... O O O O Ye Janmalo Nee Paapamo Aa Janmalone Paapa Phalithame

Eeswarude Eeswarude.. Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide.. Bikshudayye Bimbisaarude

Narakamichhina Narakudi Vadhatho Deepa Panduga Modalayyinadhe...

Narakamichhina Narakudi Vadhatho Deepa Panduga Modalayyinadhe Neethi Marachina Raavana Kadhatho Kotta Charithe Chigurinchinadhe

Raakshasudivo Rakshakudivo Anthutelani Prasnavi Nuvve Velugu Panche Kiranamalle Edugutaavo Theliyani Kale..

Ye Kshanam… O O O o Ye Kshanam Ye Vaipugaa Adugeyanundho Nee Prayaaname

Eeswarude Eeswarude.. Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide.. Bikshudayye Bimbisaarude

Eeswarude Eeswarude.. Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide.. Bikshudayye Bimbisaarude

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.