Song: Tillu Anna
Movie: DJ Tillu
Music: Ram Miriyala
Singers: Ram Miriyala
Lyricist: Kasarla Shyam
Cast: Siddhu, Neha Shetty
Label: Aditya Music
Year: 2022
I8c0-NEBqL0లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా
మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా
డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు
అరె, చమ్కీ షర్టు ఆహ వీని గుంగురు జుట్టు ఒహో అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు ఆ..
ఏ, గల్లీ సుట్టూ ఆహ అత్తరే జల్లినట్టు ఒహో మస్తుగా నవ్విండంటే పోరిలా దిల్లు ఫట్టు అద్ది
అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ పోటీ పడి పడీ పబ్లిసిటి చేస్తాయే వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే ఓ
డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు
Lalaguda Amberpeta Mallepalli Malakpeta Tillu Anna DJ Pedithe Tilla Tilla Aadaalaa
Malleshanna Dhawathlaa Bannu Gaani Baarathlaa Tillu Anna Digindante Dinchak Dinchak Dhunkaala
DJ Tillu Peru Veeni Style Ye Veru Sokemo Hero Theeru Kottedhi TheenMaaru
DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu BaseU Jara Penchi Kottu Boxlu Paligetattu
DJ Tillu Peru Veeni SoundYe Veru Cutjesi Kottindante Dhaddharillu DanceU Flooru
DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu… DJ Tillu Kottu Kottakunte Naameedhottu
Are, Chemki Shartu Aaha Veeni Gunguru Juttu Oho Attaa Ellindante Sir Le Salaam Kottu Aa..
Ye, Gully Suttu Aaha Atthare Jallinattu Oho Masthugaa Navvindante Porilaa Dhillu Phattu Adhi
Anna Photo Pettukoni Gym Centerlannee Poti Vadi Vadi Publicity chestaye Veeni Hawaa Jootthe Poraalalla Shivaale CorporatorKainaa Directgaa Phone Kodathaade O