Song: Brundavanam Nunchi
Movie: Rowdy Boys
Music: Devi Sri Prasad
Singers: Mangli
Lyricist: Suddala Ashok Teja
Cast: Ashish, Anupama Parameswaran
Label: Aditya Music
Year: 2022
o4GkSgCISDEధీం దినకుదిన ధీం అ ఆ ఆ ధీం దినకుదిన ధీం ఆఆ ధీం దినకుదిన ధీం హా ఆ ఆ ధీం దినకుదిన ధీం హా హ హా
బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే
ఫ్లూటు లేని గోపాలుడే హా సూటు వేసే భూపాలుడే హా మీసమొచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే హా
కటిక చీకటిలో కన్ను కొడతడే వెన్న ముద్దలని వెంట పడతడే గోల చేస్తడే గాలమేస్తడే మాయలోన వీడే
హోయ్, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే అరెరెరె, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే
ఆ.ఆ.ఆ.ఆ.రోమియోలా రోమియోలా క్యాపు పెట్టి క్యాపు పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే కాస్త సందు కాస్త సందు ఇచ్చామంటే ఇచ్చామంటే సూది లాగా గుండెలోకి దూరిపోతాడే
రంగురంగులా టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటడే ఓరచూపులా గాలి పోరడే పగటి దొంగ వీడే
హోయ్, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, హెయ్ వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే
హే, తిక్కలోన్ని తిక్కలోన్ని తిట్టాలంటూ తిట్టాలంటూ ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుందే
అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ అంతలోనే అంతలోనే వద్దు పోనీ అంటూ మనసే అడ్డు పడుతుందే
అనగనగా మొదలైన ఈ కధ కంచె దాటి ఏ కంచికెళ్తదో ఏమౌతుందో ఏం చేస్తాడో జాదూ గాడు వీడే
హమ్మో, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే హా ఆ ఆ, యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే చూశాడే, రాధను చూశాడే
Dhim Dhinakudhina Dhim Aa Aa Aa Dhim Dhinakudhina Dhim Aaa Dhim Dhinakudhina Dhim Haa Aa Aa Dhim Dhinakudhina Dhim Ha Aa Aa
Brundavanam Nunchi Krishnudu Vachhaade Vachhaade, Krishnudu Vachhaade Yamuna Theeraana Unna Radhanu Chushaade Chooshaade, Radhanu Chushaade
Flute Leni Gopaalude Ha Suite Vese Bhoopaalude Ha Meesamochhina Baalude Maata Vinte Padipovude Ha
Katika Cheekatilo Kannu Kodathade Venna Muddhalani Venta Padathade Gola Chesthade Gaalamesthade Maayalona Veede
Hoi, Brundavanam Nunchi Krishnudu Vachhaade Vachhaade, Krishnudu Vachhaade Arerere, Yamuna Theeraana Unna Radhanu Chushaade Chooshaade, Radhanu Chushaade
Romeo Laa Romeo Laa Cap Petti Cap Petti Roju Vachhi Roddu Meeda Phoju Kodathaade
Kaastha Sandhu Kaastha Sandhu Ichhaamante Ichhaamante Soodhi Laaga Gundeloki Dhooripothaade
Rangu Rangulaa Tingu Rangade Bongaramole Thiruguthuntade Ora Choopulaa Gaali Porade Pagati Donga Veede
Hoi, Brundavanam Nunchi Krishnudu Vachhaade, Heyy Vachhaade, Krishnudu Vachhaade Yamuna Theeraana Unna Radhanu Chushaade Chooshaade, Radhanu Chushaade
Hey Thikkalonni Thikkalonni Thittaalantu Thittaalantu Muddhu Pedaviki Muchhatesi Moodu Vasthundhe
Ayyabaaboi Ayyabaaboi Anthalone Anthalone Vaddhu Ponee Antu Manase Addu Paduthundhe
Anaganagaa Modalaina Ee Kadha Kanche Daati Ye Kanchikelthadho Emauthundho Em Chesthaado Jaadhu Gaadu Veede
Hammo, Brundavanam Nunchi Krishnudu Vachhaade Vachhaade, Krishnudu Vachhaade Haa Aa Aa, Yamuna Theeraana Unna Radhanu Choosesaade Chooshaade, Radhanu Chushaade
