Song: Nuvvala
Movie: DJ Tillu
Music: Sri Charan Pakala
Singers: Siddhu Jonnalagadda
Lyricist: Ravikanth Perepu
Cast: Siddhu, Neha Shetty
Label: Aditya Music
Year: 2022
hoqXmPOGle4నీ కనులను చూశానే ఓ నిమిషం లోకం మరిచానే
నా కలలో నిలిచావే నా మనసుకు శ్వాసై పోయావే
నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే నా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే
నువ్వలా వెన్నెలా నీ నవ్విలా వినబడుతూ వీణలా నీ చూపిలా వరముగా ఓ ప్రేమను నింపావే కన్నులా
నువ్వలా వెన్నెలా నీ నవ్విలా వినబడుతూ వీణలా నీ చూపిలా వరముగా ఓ ప్రేమను నింపావే కన్నులా
Nee Kanulanu Chooshane O Nimisham Lokam Marichaane
Naa Kalalo Nilichaave Naa Manasuku Shwasai Poyaave
Nee Parichayame Preme Kore Parichayame Naa Prathi Anuvu Nee Perele Paravashame
Nuvvala Vennela Nee Navvila Vinabaduthu Veenala Nee Choopila Varamuga O Premanu Nimpaave Kannulaa
Nuvvala Vennela Nee Navvila Vinabaduthu Veenala Nee Choopila Varamuga O Premanu Nimpaave Kannulaa