ఎపుడైనా నీ రూపం నువ్వు
చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమ
అన్నింటా నీ తీరే అడుగడుగు నీ జోరే
గుండెల్లో గోదారై పొంగే భావమా
వెంటాడే పరిచయమోవేటాడే పరిమళమే
మౌనంతో మాటాడే మంత్రాల మరి మహిమో
అరెరే ఎంత ప్రేమోఅది ఎం పిచ్చితనమో
పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో
ఎపుడైనా నీ రూపం
నువ్వు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమ
చినుకంతైనా చిరుచెమట
చెమరిస్తుంటే నా నుదుట
సూర్యుడినే కసిరేస్తాడట
పుప్పొడి పడినా నా పైన
నా సుకుమారం కందునటా
పూవులతో కలహిస్తాడట
కలిసొచ్చిన తొలివరమో
కనిపించని కలవరమో
శృతి మించిన రాగం లో ఊహాగానమో
తాను నా కంటి మెరుపో కలిగే ఆదమరుపో
తనకైనా తెలిసిన అదేంత కొంటే తనమో
అరెరే ఎంత ప్రేమో అది ఎం పిచ్చి తనమో
పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో
Yeppudaina Nee Roopam
Nuvvu Choodalante Cheppamma
Achanga Ithagaadalle
Untundhamma Oh Prema
Anninta Nee Theere
Adugadugu Nee Jore
Gundello Godarai
Ponge Bhavamaa
Ventaade Parichayamo
Vetaade Parimalamo
Mounamtho Maataade
Mantrala Maari Mahimo
Arere Entha Premo
Adhi Em Pichithanamo
Peraithe Veraina
Aa Rendu Okkatemo
Eppudaina Nee Roopam
Nuvvu Choodalante Cheppamma
Achanga Ithagaadalle
Untundhamma Oh Prema
Chinukanthaina Chiruchemata
Chemaristhunte Naa Nudhuta
Suryudine Kasiresthaadataaa
Puppodi Padinaa Naa Paina
Naa Sukumaaram Kandhunata
Puvulatho Kalahisthaadataaa
Kalisochina Tholivaramo
Kanipinchani Kalavaramo
Shruthi Minchina Raagam Lo
Oohagaanamo
Thanu Naa Kanti Merupo
Kalige Aadhamarupo
Thanakaina Thelisela
Aadhentha Konte Thanamo
Arere Entha Premo
Adhi Em Pichi Thanamo
Peraithe Veraina
Aa Rendu Okkatemo