Nuvvante Naa Navvu Song Lyrics - Krishna Gadi Veera Prema Gaadha

Nuvvante Naa Navvu Song Lyrics Telugu & English - Krishna Gadi Veera Prema Gaadha - 2016 - Nani
Nuvvante Naa Navvu Krishna Gadi Veera Prema Gaadha Vishal Chandrasekhar Krishna Kanth Sirivennela Sitarama Sastry Nani, Anu Emmanuel, Riya Suman Aditya Music 2016 7Yru3_H5dQo

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు
నువ్వంటు నేనంటు లేమనీ
అవునంటు మాటివ్వు నిజమంటూ నే నువ్వు
నే రాని దూరాలే నువు పొననీ

ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక
దగ్గరగా రానీ నువు దూరమే
నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు
నిలుచున్న నీవైపే చేరేనులే

నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడి లేని ఉరుమైనదే
నువ్వు ఆకాశం నేను నీ కోసం
తడిసిపోదమా ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే
నీడల్లో నలుపల్లే మల్లేల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే
నీడల్లో నలుపల్లే మల్లేల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తియ్యవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేసావే

నువ్వు నేనంటు పలికే పదముల్లో
అదరాలు తగిలేనా కలిసే ఉన్నా
మనమంటు పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే

ఇదిగో వేదం పద ఋజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజం గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా

నువ్ నవ్వేటి కొపానివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసోచ్చే శాపానివే
నీరల్లే మారేటి రూపానివే

నచ్చే దారుల్లో నడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రంలోన
విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే

వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టు
నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటు
ఈ భువిలోనే విహరించే వెలుగే మన ప్రేమ


Nuvvante Naa Navvu
Nenantene Nuvvu
Nuvvantu Nenantu Lemanee

Avunantu Maativvu
Nijamantu Ne Navvu
Ne Raani Dhooraale
Nuvu Ponanee

Etu Unnaa Nee Nadaka
Vasthaaga Nee Venaka
Daggaragaa Raani
Nuvu Dhoorame

Ne Vese Prathi Adugu
Ekkadiko Nuvvadugu
Niluchunna Nee
Vaipe Cherenule

Nee Adugemo Padi
Nela Gudi Ayinadhe
Nee Choopemo Sadi
Leni Urumainadhe

Nuvvu Aakaasham
Nenu Nee Kosam
Thadisipodhaamaa
Ee Vaanalo

Ee Chinuku Aa Megham
Vidipovasale
Sooryuditho Jathakatti
Okatouthaaye

Needallo Nalupalle
Mallello Thelupalle
Ee Bhuvike Velugichhe
Varame Ee Prema

Ee Chinuku Aa Megham
Vidipovasale
Sooryuditho Jathakatti
Okatouthaaye

Needallo Nalupalle
Mallello Thelupalle
Ee Bhuvike Velugichhe
Varame Ee Prema

Ne Itu Vasthaananukoledha
Thalupassalu
Thiyyavu Thadithe
Po Pasivaadani
Jaale Padithe
Buggana Muddhichhi
Champesaave

Nuvvu Nenantu
Palike Padhamullo
Adharaalu Thagilenaa
Kalise Unnaa
Manamantu Paadu
Pedhavellu Choodu
Kshanamainaa Vidipovule

Idhigo Vedham
Padha Rujuvavudhaam
Anthuleni Premake Manam
Nivuru Tholagelaa
Nijam Gelichelaa
Mouname Maata Maarchesinaa

Nuv Navveti Kopaanive
Manasathikina Oo Raayive
Nuv Kalisochhe Shaapaanive
Neeralle Maareti Roopaanive

Nachhe Dhaarullo
Nadiche Nadhulainaa
Kaadhannaa Kalavaali
Sandhramlona

Vidividigaa Unnaa
Vidipolekunnaa
Pravahinche Pranayam Idhe

Vaddhannaa Thirigeti
Bhuvi Meedhottu
Naa Praanam Thirigene
Ika Nee Chuttu
Naalone Nuvvantu
Neethone Nenantu
Ee Bhuvilone Viharinche
Veluge Mana Prema