Song: Kalalu Chusina
Movie: Orey Bujjiga
Music: Anup Rubens
Singers: Sid Sriram
Lyricist: Kasarla Shyam Kumar
Cast: Raj Tarun, Malvika Nair, Hebah Patel
Label: Saregama Telugu
Year: 2020
కళలు చూసిన కన్నులే నేడు మోసెనే కన్నీళ్ళే హాయి పంచిన గుండెకే ఓ గాయమయ్యెనే
ఓ ఓ..! జంట నడిచిన అడుగులే ఒంటరయ్యెనే ఇవ్వాలె వెలుగునిచ్చిన నీడకే మిగిలింది చీకటే
దాచుకున్న ప్రేమనే పోల్చలేక ప్రాణమే తెంచుకుంది బంధమే మాటరాని మౌనమేదో పెంచివేసె ఇంత దూరమే ఏ ఏఏ ఏ
కళలు చూసిన కన్నులే నేడు మోసెనే కన్నీళ్ళే హాయి పంచిన గుండెకే ఓ గాయమయ్యెనే
ఓ ఓ..! జంట నడిచిన అడుగులే ఒంటరయ్యెనే ఇవ్వాలె వెలుగునిచ్చిన నీడకే మిగిలింది చీకటే
ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆఆ న న నా ఆ ఆ ఆఆ
Kalalu Chusina Kannule Nedu Mosene Kanneelle Haayi Panchina Gundeke Oo Gaayamayyene
Oo Oo..! Janta Nadichina Adugule Ontarayyene Ivvaale Velugunichhina Needake Migilindhi Cheekate
Dhaachukunna Premane Polchaleka Praaname Thenchukundhi Bandhame Maataraani Mounamedho Penchi Vese Intha Dhoorame Ye Ye Ye Ye
Kalalu Chusina Kannule Nedu Mosene Kanneelle Haayi Panchina Gundeke Oo Gaayamayyene
Oo Oo..! Janta Nadichina Adugule Ontarayyene Ivvaale Velugunichhina Needake Migilindhi Cheekate