Song: Sarileru Neekevvaru
Movie: Sarileru Neekevvaru
Music: Devi Sri Prasad
Singers: Shankar Mahadevan
Lyricist: Devi Sri Prasad
Cast: Mahesh Babu, Rashmika Mandanna
Label: T-series
Year: 2020
భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు పెళ పెళ పెళ పెళమంటూ మంచు తుఫాను వచ్చినా
వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడ దడ దడ దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడె సైనికుడు
ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాల్లంటూ కులం మతం బేధాలను బస్మం చేసేవాడే సైనికుడు
చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు అలుపెరగని రక్షణ మని చెదరని ముని సైనికుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
Bhaga Bhaga Bhaga Bhaga Mande Nippula Varshamochhinaa Janaganamana Antoone Dhookevaade Sainikudu
Pela Pela Pela Pelamantu Manchu Thoofan Vachhinaa Venakaduge Ledhantu Dhaate Vaade Sainikudu
Dhada Dhada Dhada Dhadamantu Thootaale Dhoosukochhinaa Thana Gundenu Addupetti Aaape Vaade Sainikudu
Maaranaayudhaalu Eennedhurainaa Praanaanni Edhuru Pampevaadu Okade Okadu Vaade Sainikudu
Sarileru Neekevvaru Nuvvelle Rahadhaariki Johaaru Sarileru Neekevvaru Enaleni Thyaagaaniki Nuvve Maaruperu
Sarileru Neekevvaru Nuvvelle Rahadhaariki Johaaru Sarileru Neekevvaru Enaleni Thyaagaaniki Nuvve Maaruperu
Kotla Mandhi Gundello Dhairyamane Jendaa Naati Andagaa Nenunnaanu Ani Cheppe Vaade Sainikudu
Ee Deshame Naa Illantoo Andharoo Naa Vaallantoo Kalam Matham Bhedhaalanu Basmam Chese Vaade Sainukudu
Chedu Jaragani Paga Peragani Bedharani Gani Sainikudu Aluperagani Rakshana Mani Chedharani Muni Sainikudu
Maaranaayudhaalu Eennedhurainaa Praanaanni Edhuru Pampevaadu Okade Okadu Vaade Sainikudu
Sarileru Neekevvaru Nuvvelle Rahadhaariki Johaaru Sarileru Neekevvaru Enaleni Thyaagaaniki Nuvve Maaru Peru