Song: Desi Girl
Movie: Srirastu Subhamastu
Music: SS Thaman
Singers: Revanth
Lyricist: Bhaskara Bhatla
Cast: Allu Sirish, Lavanya Tripathi
Label: T-Series Telugu
Year: 2016
ముక్తికి వారణాసి అనురక్తికి నా ప్రేయసీ నా వలపు పాటకి ఆమె శుద్ధ ధన్యాసి తాను లేని బతుకంతా వీడు సన్యాసి ప్రతి కలలో ఆ పిల్లకి మార్కులు పడవా వందేసి వేరెసి ఆ వనితేరా అచ్చమైన దేశీ దేశీ దేశీ
దేశీ గర్ల్ దేశీ గర్ల్
సారీ లో అచ్చంగా సౌందర్యలా పరికిణి ఓణిలో పరిణీతిలా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
ఏయ్ మాంజాలా వచ్చేసి నా మనసు తెంపేసి దర్జాగా లాగేసుకున్నదిలే కాబట్టే తన పిచ్చి గంజాల ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
మాయ బజార్ లో సావిత్రిరా బాపు సినిమా లో సీతమ్మరా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ అసలైన దేశీ అమ్మాయిరా ఆపైన కొంచెం అమ్మోరురా దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్
హె తొలి బాల్ కు సిక్సరు తొలి ఫిల్ము కే ఆస్కారు కొట్టేసినట్టుంది తనతో ప్యారు పిల్లేమో బంగారూ పలుకేమో బేజరూ అర్ధం కాదేంటో ఆ క్యారెక్టర్
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
బంగాళాఖాతం లోతెంతని వేలెత్తి చూస్తే తెలిసేదేనా దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ ఆ పిల్ల మనసు అంతే లేరా ఐన ప్రేమించా నే మనసారా దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్
హే ఎన్నాళ్ళు పట్టిందో ఏ నిమిషం పుట్టిందో తన బొమ్మ చెక్కే కసి ఆ బ్రహ్మ కు ఎదురవని ఏ రిస్క్ చేస్తాలే నే ఇష్క్ రాదంట క్షణమైనా నాలో విసుగు
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
Mukthiki Vaaranasi Anurakthiki Naa Preyasee Naa Valapu Paataki Aame Sudda Dhanyasi Taanu Leni Batukanthaa Veedu Sanyasi Prati Kalalo Aa Pillaki Markulu Padavaa Vandesi Veresi Aa Vanitheraa Achhamaina Desi Desi Desi
Desi Girl Desi Girl
Sareelo Achhangaa Soundaryalaa Parikini Vonilo Parineethilaa Desi Desi Desi Girl Desi Desi Desi Girl
Manirathnam Cinemalo Madhubalalaa Atiloka Andala Sridevilaa Desi Desi Desi Girl Desi Desi Desi Girl
EyMaanjaalaa Vachhesi Naa Manasu Tempesi Darjagaa Lagesukunnadile Kabatte Tana Pichhi Ganjalaa Ekkesi Tana Chuttu Chakkarlu Kodutunnale
Desi Desi Desi Girl Desi Desi Desi Girl Desi Desi Desi Girl Desi Desi Desi Girl
Maya Bazarlo Saavithriraa Bapu Cinemalo Seethammaraa Desi Desi Desi Girl Desi Desi Desi Girl
Asalaina Desi Ammayiraa Aapaina Konchem Ammoruraa Desi Desi Desi Boy Desi Desi Desi Boy
Hey Tholi Ballku Sixeru Tholi Filmke Ascaru Kottesinattundi Tanatho Pyaru Pillemo Bangaaru Palukemo Bejaaru Arthm Kadento Aa Character
Desi Desi Desi Girl Desi Desi Desi Girl Desi Desi Desi Girl Desi Desi Desi Girl
Bangalakhatam Lotentani Veletthi Chuste Telisedenaa Desi Desi Desi Girl Desi Desi Desi Girl
Aa Pilla Manasu Antheleraa Ayina Preminchaa Ne Manasaaraa Desi Desi Desi Boy Desi Desi Desi Boy
HeyEnnallu Pattindho Ye Nimisham Puttindho Tana Bomma Chekke Kasi Aa Brahmaku Eduravani Ye Risk Chestale Ne Ishq Radantha Kshanamainaa Naalo Visugu
Desi Desi Desi Girl Desi Desi Desi Girl Desi Desi Desi Girl Desi Desi Desi Girl
