Share This Site For Music Lovers

Gold Rangu Pilla Song Lyrics - Shailaja Reddy Alludu

Song: Gold Rangu Pilla
Movie: Shailaja Reddy Alludu
Music: Gopi Sundar
Singers: Anurag Kulkarni, Ramya Behara, Mohana Bhogaraju, Haripriya
Lyricist: Srimani
Cast: Naga Chaitanya, Anu Emmanuel
Label: Aditya Music
Year: 2018
EEbZZkBkBZo
PostTitle:గోల్డ్ రంగు పిల్ల సాంగ్ లిరిక్స్ Song:గోల్డ్ రంగు పిల్ల Movie:శైలజ రెడ్డి అల్లుడు Music:గోపి సుందర్ Singers:అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు, హరిప్రియ Lyricist:శ్రీమణి Cast:నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ Label:ఆదిత్య మ్యూజిక్

పోరి పోరి సత్యభామ దుమ్ము దులిపి వెళ్లేనంట వైచుకున్న మాట వచ్చి గుచ్చేనంట కిట్ట మూర్తీకింకా మొదలు కొంటె తంటా

గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇల్లా సౌండే చెయ్యకుండా అడుగుపెట్టి వచ్చేనిల్లా

హే పిల్లా వెళ్ళిపోకే అల్లా ఈ వేళా చెయ్యమంది గోల ఆ బంగారు చేపల్లే వయ్యారం ఒంపేసి జారితే ఏల్లా

మాట వినవె పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకీ అలకేలా

మాట వినవె పిల్ల చేస్తావె అంత గోల మరి ఇంతలోనే నీకీ తగువేలా

పంచెకట్టు పక్కనెట్టి పంచులన్నీ మూట గట్టి కంచెలన్నీ తెంచుకున్న కొంటె కృష్ణుడే సత్య భామనేరి కోరి వచ్చినాడే

కాళ్ళ కున్న కాజల్ కూడా కబురులాగేనంటా కాలాల్లోని కళలు మొత్తం నీకు చెప్పమంటా

చేతికున్న గాజులు కూడా ఊసులాడేనంటా గుండెలోని గొడవ మాత్రం నీకు చూపమంటా

కాళీ కున్న పట్టి కూడా పలుకుతుందిగా వెంట వెంట రాకు అంటూ తిట్టుతుందిగా చంటి పాపాయి నే చూడు ఎక్కిళ్ళు పెట్టైనా ఏదోటి చెబుతుందిలే

అంత ఈజీ గా మెమెంటో చెప్పేసే వీలుంటే మాకింత ఫాలోయింగ్ ఉండదే

మాట వినవె పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకీ అలకేలా

మాట వినవె పిల్ల చేస్తావె అంత గోల మరి ఇంతలోనే నీకీ తగువేలా

గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇల్లా సౌండే చెయ్యకుండా అడుగుపెట్టి వచ్చేనిల్లా

హే పిల్లా వెళ్ళిపోకే అల్లా ఈ వేళా చెయ్యమంది గోల ఆ బంగారు చేపల్లే వయ్యారం ఒంపేసి జారితే ఏల్లా

మాట వినవె పిల్ల నువ్వు మాట వినవె పిల్ల మాట్టాడవెందుకు నాలా నాలుగురిలా దాయాల చంటి పిల్ల చేస్తావె గారమిల్ల మరి అంతలోనే దూరం అవ్వాలా

మాట వినవె పిల్ల నువ్వు మాట వినవె పిల్ల మాట్టాడవెందుకు నాలా నాలుగురిలా దాయాల చంటి పిల్ల చేస్తావె గారమిల్ల మరి అంతలోనే దూరం అవ్వాలా

Pori Pori Sathyabhama Dhummu Dhulipi Vellenanta Vichukunna Maata Vachi Gucchenanta Kitta Moorthikinka Modhalu Konte Thantaa

Gold Rangu Pilla Gunde Dochukundi Illaa Sound Ye Cheyyakunda Adugupetti Vachenillaa

Hey Pilla Vellipoke Alla Ee Vela Cheyyamandhi Gola Aa Bangaru Chepalle Vayyaram Vompesi Jaarithe Yella

Maata Vinave Pilla Choopave Prema Chaalaa Mari Inthalone Neekee Alakela

Maata Vinave Pilla Chesthave Antha Gola Mari Inthalone Neekee Thaguvela

Panchakattu Pakkanetti Panchulanni Moota Gatti Kanchelanni Thenchukunna Konte Krishnude Sathya Bhamaneri Kori Vachinaade

Kalla Kunna Kajal Kooda Kaburulaadenantaa Kalalloni Kalalu Mottham Neeku Cheppamanta

Chethikunna Gajulu Kooda Oosulaadenantaa Gudneloni Godava Mathram Neeku Choopavanta

Kaali Kunna Patti Kooda Palukuthundiga Venta Venta Raaku Antu Thittuthundiga

Chanti Papayi Ne Choodu Yekkillu Pettaina Yedhoti Chebuthundile Antha Easy Gaa Memento Cheppese Veelunte Maakintha Following Undadhe

Maata Vinave Pilla Nuvvu Maata Vinave Pilla Dacheyku Maatalilla Madhu Baala

Maata Vinave Pilla Chesthave Antha Gola Mari Inthalone Neekee Thaguvela

Gold Rangu Pilla Gunde Dochukundi Illaa Sound Ye Cheyyakunda Adugupetti Vachenillaa

Hey Pilla Vellipoke Alla Ee Vela Cheyyamandhi Gola Aa Bangaru Chepalle Vayyaram Vompesi Jaarithe Yella

Maata Vinave Pilla Nuvu Maata Vinave Pilla Maattadavenduku Naala Nalugurila Dhaayaala Chanti Pilla Chesthave Gaaramilla Mari Anthalone Dhooram Avvala

Maata Vinave Pilla Nuvu Maata Vinave Pilla Maattadavenduku Naala Nalugurila Dhaayaala Chanti Pilla Chesthave Gaaramilla Mari Anthalone Dhooram Avvala

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.