Song: Needa Padadhani
Movie: Jersey
Music: Anirudh Ravichander
Singers: Dharshan Raval
Lyricist: Ananta Sriram, Inno Genga
Cast: Nani, Shraddha Srinath
Label: Zee Music South
Year: 2019
wJVq_6DkavMనీడ పడదని మంటననగలరా నువ్వంటూ లేవంటూ కాని కలలకు కంటినడిగెదరా తప్పుంటే నీదంటూ పడిన నేలఓ ఓ ఓ పడిననేల వదలనేల నిలువు నీలా కదపలేదా ఎదురుగాలే చెదిరిపోదా
కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం ఓడొద్దు అంటే లేదు యుద్ధం లేకుంటే కష్టం హాయి వ్యర్థం ఎవరికోసం మారదర్ధం

ఓటమెరగని ఆట కనగలవా ఉందంటే కాదాటే దాటి శిశువుగ బయటపడగలవా నొప్పంటూ వద్దంటే అడుగు దూరం విజయమున్నా విడిచిపోనా కదలలేక, వదలలేక చెదిరిపోనా
కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం ఓడొద్దు అంటే లేదు యుద్ధం లేకుంటే కష్టం హాయి వ్యర్థం ఎవరికోసం మారదర్ధం
కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం ఓడొద్దు అంటే లేదు యుద్ధం లేకుంటే కష్టం హాయి వ్యర్థం ఎవరికోసం మారదర్ధం
Needa Padadhani Mantananagalaraa Nuvvantu Levantu Kaani Kalalaku Kantinadigedharaa Thappunte Needhantu Padina Nela Oo Oo Padina Nela Padhalanela Niluvu Neelaa Kadhapaledhaa Edhurugaale Chedhiripodhaa
Kaalchoddhu Ante Kaadhu Swarnam Ododdhu Ante Ledhu Yuddham Lekunte Kashtam Haayi Vyartham Evarikosam Maaradhardham

Otamerugani Aata Kanagalavaa Undhante Kaadhaate Dhaati Shishivuga Bayatapadagalavaa Noppantoo Vaddhante Adugu Dhooram Vijayamunnaa Vidichiponaa Kadhalaleka, Vadhalaleka Chedhiriponaa