Song: Kallolam
Movie: Padi Padi Leche Manasu
Music: Vishal Chandrashekar
Singers: Anurag Kulkarni
Lyricist: Krishna Chaitanya
Cast: T-series Music, Lahari Music
Label: Aditya Music
Year: 2018
ZpjHCr3san0కల్లోలమెంటేసుకొచ్చే పిల్ల గాలే నను చూస్తూనే కమ్మెసెనే కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే విహరించెనా భూలోకమే
గాలే తగిలింది అడిగే నేలే పాదాలు కడిగే వానే పట్టింది గొడుగే అతిధిగా నువ్వొచ్చావనే
కలిసేందుకు తొందర లేదులే కల తీరక ముందుకు పోనులే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదే
ప్రపంచమే అమాంతమే మారే దీవి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేను లే ఓ పేరే ఏ ఏఏ

రాశా రహస్య లేఖలే ఆ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే

కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా రెప్పలే పడనంత పండగా గుండెకే ఇబ్బందీలా టక్కునా ఆగెంతలా ముంచినా అందాల ఉప్పెనా
గొడుగంచున ఆగిన తూఫానే ఎద పంచన లావా నీవేనే కనపడని నది అది పొంగినది నిను కలవగ కడలై పోయినదే
ప్రపంచమే అమాంతమే మారే దీవి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేను లే ఓ పేరే ఏ ఏఏ
ప్రపంచమే అమాంతమే మారే దీవి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేను లే ఓ పేరే ఏ ఏఏ
రాశా రహస్య లేఖలే ఆ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే
రాశా రహస్య లేఖలే ఆ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే
Kallolamentesukochhe Pilla Gaale Nanu Choosthune Kammesene Kalloni Gaandharwa Kanye Ekki Raile Viharinchenaa Bhoolokame
Gaale Thagilindhi Adige Nele Paadhaalu Kadige Vaane Pattindhi Goduge Athithigaa Nuvvochhaavane
Kalisendhuku Thondhara Ledhule Kala Theeraka Mundhuku Ponule Kadhiledhi Adhi Karigedhi Adhi Mari Kaalame Kantiki Kanapadadhe
Prapanchame Amaanthame Maate Dhivi Bhuvi Manassulo Chere Omkaaramai Mogenu Le Oo Pere

Raashaa Rahasya Lekhale Aa Aaa Le Levule Saigalu Chaale Chooshaa Raanunna Repune Ee Deva Kanyake Devudu Nene

Kallakedhi Mundhugaa Aanaledhe Inthalaa Reppale Padanantha Pandagaa Gundeke Ibbandhilaa Takkunaa Aagenthalaa Munchinaa Andhaala Uppena
Goduganchuna Aagina Thoofaane Edha Panchana Laavaa Neevene Kanapadani Nadhi Adhi Pongindhi Ninu Kalavaga Kadalai Poyinadhe