Song: Naalo Nenenaa
Movie: Hyper
Music: Ghibran
Singers: Sameera Bharadwaj
Lyricist: Bhaskara Bhatla
Cast: Ram Pothineni, Raashi Khanna
Label: Lahari Music, T-Series Telugu
Year: 2016
fTiGl3jFnIcహొ హొ హొ హొ హొ హొ హొ హొ నాలో నేనేనా హొ హొ హొ హొ హొ హొ హొ హొ నాతో నేనున్నానా
హొ హొ హొ హొ హొ హొ హొ హొు ఔనా నిజమేనా హొ హొ హొ హొ హొ హొ హొ హొు నన్నే మరిచానా
రోజురోజునే చూస్తూ ఉన్నా లోకమిదీ ఇదికాదే ఇదికాదే ఇదివరకే గాలీ లోనా ఇంత కొత్త సంగీతం వినలేదే హే హే
ఇన్నినాల్లు కన్ను చూడలేని అందమంతా చూస్తుంటే బావుందే తొలిసారిగా మనసను పెదవితో నా మౌనం పలికిందే హే హే
హొ హొ హొ హొ హొ హొ హొ హొ నువ్వే ఎవరంటే హొ హొ హొ హొ హొ హొ హొ హొ చెప్పే పదముందా
హొ హొ హొ హొ హొ హొ హొ హొ నువ్వే లేకుంటే హొ హొ హొ హొ హొ హొ హొ హొు నాకే కథ ఉందా
బందువల్లే కొత్త అందమైనా బందమల్లి కలిషావే కలిషావే గాజుబొమ్మకిన్ని మోజులిచ్చు ఆశలిచ్చు ప్రాణమేదో పోసావే హే హే
తెల్లకాగితంలా ఉన్న నన్ను రంగులేసి గాలిపటమే చేశావే పాతపాతగున్న గీతలన్ని మెరుగుద్దిద్ది కొత్తరాతే రాశావే హే హే
Ho Ho Ho Ho Ho Ho Ho Ho Naalo Nenenaa Ho Ho Ho Ho Ho Ho Ho Ho Natho Nennu Unnana
Ho Ho Ho Ho Ho Ho Ho Ho Aunna Nijamena Ho Ho Ho Ho Ho Ho Ho Ho Nanne Marichena
Roju Roju Ne Chustu Unna Lokamu Edhi Edhi Kadhe Edhi Edhi Kadhe Edhi Varaku Ee Galilona Entha Kotha Sangitham Vinaledhe
Enni Nallu Kannu Chudaleni Andhamantha Chustunte Bagundhe Tholi Sariga Manasuni Pedavitho Na Mounam Palikindhe Yeah
Ho Ho Ho Ho Ho Ho Ho Ho Nuvve Evarante Ho Ho Ho Ho Ho Ho Ho Ho Cheppe Padhamundha
Ho Ho Ho Ho Ho Ho Ho Ho Nuvve Lekunte Ho Ho Ho Ho Ho Ho Ho Ho Nake Gathamundha
Bandhuvale Kotha Andhamina Bandhammale Kalisave Kalisave Gajiu Bomma Ku Inni Asalu Echhi Mojulichi Pranamedho Posaave
Tella Kagithamlo Yenno Yenno Rangulu Vesi Galipatame Chesave Patha Pathagunna Githallani Merugudhidhi Kotha Rathe Rasave..!
