Share This Site For Music Lovers

Crazy Feeling Song Lyrics - Nenu Sailaja

Song: Crazy Feeling
Movie: Nenu Sailaja
Music: Devi Sri Prasad
Singers: Prudhvi Chandra
Lyricist: Ramajogayya Sastry
Cast: Ram Pothineni Keerthy Suresh
Label: Aditya Music
Year: 2016
XSl7NB3C0Sk

కాంపౌండ్ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే చైనా వాలెక్కి మూను తాకినట్టుందే మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంటేవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

రోడ్ సైడ్ నీతోటి పానిపురి తింటుంటే ప్లేటుకి కోటైన చీప్ అనిపిస్తుందే నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగరే.. నిన్ను చూసినాక సో సో గుందె

రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే నువ్వు ఎక్కినాక ఐ యామ్ హ్యాపీ అందే

రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్సై పేరు చెప్పమంటే గంటట్టిందే నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుందే

సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీకి పిలవాలని ఉందే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని ఉందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్


Compound Wall-Ekki Phone Maatladuthunte China Wall-Ekki Moon Thaakinattundhe

Morning Levagaane Nee Message Chustunte Mount Everest Ekki Selfi Dhiginattunde

It’s A Crazy Crazy Crazy Crazy Feeling It’s A Crazy Crazy Crazy Crazy Feeling

It’s A Crazy Crazy Crazy Crazy Feeling It’s A Crazy Crazy Crazy Crazy Feeling

Road Side Neethoti Paani Poori Thintunte Plate Ki Kotaina Cheap Anipisthundhe

Nee Shirt Baagundani O Maatey Nuvvante Puttina Vaadiki Gudi Kattalanipisthunde

Crazy Crazy Crazy Crazy Feeling It’s A Crazy Crazy Crazy Crazy Feeling

It’s A Crazy Crazy Crazy Crazy Feeling It’s A Crazy Crazy Crazy Crazy Feeling

Ninna Monna Dhaaka Super Anna Figure-ye Ninnu Chusinaaka So So Gundhe Roju Nannu Mose Naa Bachelor Bike-ye Nuvvu Ekkinaaka I’m Happy Andhe

Wrong Route Antu Case Raasi SI Peru Cheppamante Gantattindhe Ninnu Naatho Choosi Boys Lona Jealousy Perugutumte Oscar Win Ayinattundhe

Sorry Hari No Anna Ammaailandharini Weekend Party Ki Pilavaalani Undhe

Fast Forward Chesi Mana Iddhari Future Ni I-Max Lo Vaallaki Show Veyyaalani Undhe Nanu Thittey Daa

Crazy Crazy Crazy Crazy Feeling Baby Neeku Naaku Madhya Love Dealing

It’s A Crazy Crazy Crazy Crazy Feeling Baby Neeku Naaku Madhya Love Dealing


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.