Yeruvaka Saguthundaga Song Lyrics - Oke Okkadu

Yeruvaka Saguthundaga Song Lyrics Telugu & English - Oke Okkadu - 1999
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Yeruvaka Saguthundaga Oke Okkadu AR Rehman Swarnalatha, Srinivas ,Hariharan AM Ratnam Arjun, Manisha Koirala, Raghuvaran, Laila Aditya Music 1999 hXAnOc7g1Ro

ఎలేలే... ఏ... ఏ... ఏలేలే... ఏ...
ఏరువాక సాగుతుండగా
చుట్టూ పైరగాలి వీస్తుండగా
నే నేరు దాటి అయ్యకేమో
సద్దికూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా

ఒకవైపు కన్నదిరే మరువైపు మేనదిరే
వీధుల్లో నిండిన కుండలు
మ్రోగెను గంటలు ఏలనో
ఒక పూలమ్మి ఎదురొచ్చె
పాడి ఆవొకటి కనిపించె
ఇక ఏమౌతుందో ఏటౌతుందో..
ఈ చిన్నదాన్ని దైవం మెచ్చి.. వరమిచ్చునో

సొంపైన సంపంగీ
నీ చెంపలోన కెంపు ఉందీ
నా కళ్ళలోన గూడుగట్టి
చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే
నన్ను వీడి పోవు వయసూ

ఒక ఘడియ కౌగిలి బిగియించి
నా ఊపిరి ఆపవే ఓ చెలియా....
నీ గుండెలోగిలి నే చేరా
నన్ను కొంచెము హత్తుకో చెలికాడా....
చినుకంటి చిరు మాట వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసి పొయే వరకు ఓర్చునో
ప్రాణం నా చెంత నుండంగా
నువ్ మరణించి పోవుటెలా
మరి నీ జీవమే నేనేనయా
చంపదలచు మరణమైన మాయమయా ఆ

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడనే మరి కాలం మరిచి అడవి చెట్టు పూచెనులే
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం... పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం... మార్చుకుంటా
ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ...


Yeruvaka Saguthundaga
Chuttu Paira Gaali Veesthundagaa
Nenerudaati Ayyakemo
Saddi Kudu Theesukellaa
Enno Manchi Manchi Sadgunalu
Chusi Nenu Murisipoya

Yeruvaaka Saguthundagaa
Chuttu Paira Gaali Veesthundagaa
Nenerudaati Ayyakemo
Saddi Kudu Theesukellaa
Enno Manchi Manchi Sadgunalu
Chusi Nenu Murisipoya

Oka Vaipu Kannadire Maruvaipu Menadire
Nee Gullo Nindina Gundelu
Mogina Gantalu Yelano
Oka Pulammi Edurochi
Paadi Naavakatti Kanipinchi
Ika Emavuthundo Etavuthundo
Ee Chinna Danni Daivamochi Varamicheno... O...

Yeruvaaka Saguthundagaa
Chuttu Paira Gaali Veesthundagaa
Nenerudaati Ayyakemo
Saddi Kudu Theesukellaa
Enno Manchi Manchi Sadgunalu
Chusi Nenu Murisipoya

Sompaina Sampangi
Nee Chempalona Kempu Undi
Naa Kallalona Gudu Gatti
Chevilona Paade Chilakaa
Nuvu Andakunda Pothunte
Nannu Veedipovu Vayasu

Sompaina Sampangi
Nee Chempalona Kempu Undi
Naa Kallalona Gudu Gatti
Chevilona Paade Chilakaa
Nuvu Andakunda Pothunte
Nannu Veedipovu Vayasu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.