Song: Tholi Valape
Movie: Yuvaraju
Music: Ramana Gogula
Singers: Hariharan, KS Chitra, Sunitha, Ramana Gogula
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Mahesh Babu, Simran Bagga, Sakshi Shivanand
Label: Aditya Music
Year: 2000
ZQDL3NPz95cదిరారరే ధీరార రా దిరారరే ధీరార రా
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది
కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది
దిరారరే ధీరార రా
వేదంలాగ లిపి లేనిది వేధిస్తున్న సుఖమైనది ఓడిస్తున్న గెలుపే అది ఓదార్చె ఓ పిలుపైనది
చుక్కలనె నిలుపునది దిక్కులనె కలుపునది ఆకాశం తానై ఉన్నది
ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది నీకోసం నేనై ఉన్నది తొలి వలపె ... ఆ బాధే ...
దిరారరే ధీరార రా
గుండెల్లోన గూడె ఇది గుచ్చే రోజామాలే అది మాటల్లోన మౌనం అది మనసుల్లోన ధ్యానం అది
యే రుణమో తెలియనిది యే వరము అడగనిది యే మజిలి చేరేనో అది
ఎప్పటిదో యెరుగనిది ఎన్నటికి మరువనిది ఓ కధల చేరే కంచికి
తొలి వలపె తీయనిది ఆ బాధే తీరనది యెదకన్న లోతుగుంటది బ్రతుకల్లె తోడు ఉంటది
దిరారరే ధీరార రా దిరారరే ధీరార రా
Dhirarare Dhirara Raa Dhirarare Dhirara Raa
Tholi Valape Theeyanidi Aa Daaham Teeranadi Kaalam La Karigiponidi Praanam Laa Tirigi Podadi
Tholi Valape Theeyanidi Aa Daaham Teeranadi
Dhirarare Dhirara Raa
Vedamlaaga Lipi Lenidi Vedistunna Sukhamainadi Odistunna Gelupe Adi Odaarche O Pilupainadi
Chukkalane Nilupunnadi Dikkulane Kalupunnadi Aakaasam Thaanai Unnadi
Okkarilo Iddaradi Iddarilo Okkatadi Neekosam Nenai Unnadi Tholi Valape.. Aa Badhe
Dhirarare Dhirara Raa
Gundellona Goode Idi... Gucche Roja Maale Adi Maatallona Mounam Adi Manasullona Dhyanam Adi
Ye Runamo Teliyanidi Ye Varamu Adagani Ye Majili Chereno Adi
Eppatido Yeruganidi Enaatiki Maruvanidi O Kadhala Chere Kanchiki
Tholi Valape Teeyanidi Aa Baadhe Teeranadi Yedakanna Lotuguntadi Bratukalle Todu Untadi
Dhirarare Dhirara Raa Dhirarare Dhirara Raa
