Song: Nookalisthe
Movie: Yuvaraju
Music: Ramana Gogula
Singers: Shankar Mahadevan, Nanditha
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Mahesh Babu, Simran Bagga, Sakshi Shivanand
Label: Aditya Music
Year: 2000
u5b0vUhDFekఆ...ఆ...ఆ...ఆ... అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా
అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా
నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే ఎన్నెల్లు నేతప్పను మన ఊరోళ్ళకేం చెప్పను మావిల్లు కొని తెచ్చుకో తొలి వేవిళ్ళు అని చెప్పుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా
ఓల ఓలమ్మోలాల కోకే కాకెత్తుకు పోతే లేపి నీ సాయం కోరే వానా కాలంలో కూతలేమో కుయ్యకులే చేతల్లో చూపించే దమ్ముంటే చెంతకుచేరి అంతా దోచుకుపో
వాయిదాలు చెళ్ళవింక వానా కాలంలో ఇక ఇక రేయి పగలు లేనే లేవు ప్రేమాకాలంలో సిగ్గులన్ని భగ్గుమన్న శీతాకాలంలో దువ్వు లగ్గమెట్టి దగ్గరవ్వు రామాకాలంలో
హే చూపుల్తో చిక్కొచ్చింది చూడందే పిచ్చెక్కింది మోగ్గొచ్చి పువ్వును తట్టింది వెన్నెల్లో నువ్వే గొడుగేసుకో జడి వానల్లో తలదాచుకో కన్నుల్లో నువ్వే కల దాచుకో బిగి కౌగిట్లో చెలి కాసుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా
కొక్కరకోల కోడై ఈడు కూసే రోజుల్లో మనం కుక్కిమంచం కూని రాగం తీసే వేళల్లో జాజిమల్లే జాగారాలు చేసే ప్రాయంలో జామురాతి జాబిలమ్మఆడే బేరంలో
హే మాటల్తో అలుపొచ్చింది చేతలకే పిలుపొచ్చింది పిట్టొచ్చి పండును కొట్టింది
మరదళ్ళ తనము వచ్చేసింది తిరగల్లో నడుమే గిచ్చేసింది అరచేయిని నువ్వే గిల్లేసుకో తొలి రేయంతా అల్లేసుకో
హే అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా హేయ్ పిల్ల కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా
నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే ఎన్నెల్లు నేతప్పను మన ఊరోళ్ళకేం చెప్పను అబ్బా...మావిల్లు కొని తెచ్చుకో తొలి వేవిళ్ళు అని చెప్పుకో
Aa AaAa Aa Aaa Are Nookalisthe Mekalu Kastava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava
Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava
Naakunnavanni Neeke Ichhesthe Ye Nello Ne Thappanu Mana Oorollakem Cheppanu Maavillu Koni Techhuko Tholi Vevillu Ani Cheppuko
Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava
Olo Olammolaala Koke Kaaketthukupothe Raike Nee Saayam Kore Vaana Kaalamlo Koothalemo Koyyakule Chethallo Choopinchey Dammunte Chenthaku Cheri Antha Dochukupo
Vaayidaalu Chellavinka Vaanakaalamlo Ika Reyi Pagalu Lene Levu Premakaalamlo Siggulanni Bhaggumanna Sheethakalamlo seva Laggametti Daggaravvu Ramakaalamlo
Hey, Choopultho Chikkochhindhi Choodandhe Pichhekkindhi Moggochhi Puvvunu Thattindhi
Vennello Nuvve Godugesuko Jadivaanallo Thaladaachuko Heyy, Kannullo Nuvve Kala Daachuko Bigi Kougitlo Cheli Kaachuko
Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava
Kokkoroko Kokkarakola Kodai Eedu Koose Rojullo Manam Kukkimancham Kooni Raagam Teese Velallo
Jaajimalle Jaagaaraalu Chese Praayamlo Jaamuraathiri Jabilamma Aade Beramlo
Hey, Maataltho Alupochhindhi Chethalake Pilupochhindhi Pittochhi Pandunu Kottindhi
Maradalla Thanamu Vachhesindhi Thiragallo Nadume Gichhesindhi Hey, Aracheyini Nuvve Gillesuko Tholi Reyantha Allesuko
Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Hey Pilla Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava
Naakunnavanni Neeke Ichhesthe Ye Nello Ne Thappanu Mana Oorollakem Cheppanu Abba Maavillu Koni Techhuko Tholi Vevillu Ani Cheppuko
